twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీడికి దూకుడెక్కువ....

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: శ్రీకాంత్‌-కామ్మ జత్మలాని జంటగా సత్యనారాయణ ద్వారపూడి దర్శకత్వంలో.. పుష్యమి ఫిలిం మేకర్స్‌ పతాకంపై శ్రీమతి బి.సుధారెడ్డి సమర్పణలో.. బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘వీడికి దూకుడెక్కువ'. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం డిసెంబర్‌ 4 విడుదలకు సన్నాహాలు చేసుకొంటోంది.

    Veediki Dhookudekkuva Releasing on Dec 4th

    ఈ సందర్భంగా నిర్మాత రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘మా హీరో శ్రీకాంత్‌ కెరీర్‌లో గర్వంగా చెప్పుకొనే చిత్రాల్లో ఒకటిగా ‘వీడికి దూకుడెక్కువ' నిలుస్తుందనే నమ్మకం మాకుంది. చక్రి సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. పాటలతోపాటు, ఫైట్స్‌, ఫ్యామిలీ సెంటిమెంట్‌, కామెడి వంటి అంశాలన్నీ సమపాళ్లలో ఉన్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా అలరిస్తుందని ఆశిస్తున్నాం. డిసెంబర్‌ 4న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అన్నారు.

    ఈ చిత్రానికి కెమెరా: సురేందర్‌రెడ్డి, సంగీతం: చక్రి, సమర్పణ: శ్రీమతి బి.సుధారెడ్డి, నిర్మాత: బెల్లం రామకృష్ణారెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు -దర్శకత్వం: సత్యనారాయణ ద్వారపూడి!!

    English summary
    Srikanth Starrer "Veediki Dhookudekkuva" Releasing on Dec 4th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X