twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ద్యావుడా..!మళ్ళీ అదేదారిలోకా..!? వెంకటేష్ కొత్తసినిమా పేరేంటీ ఇలా ఉంది

    |

    విక్టరీ వెంకటేష్‌ మరో కొత్త చిత్రాన్ని అంగీకరించారు. ఆయన నటించిన 'బాబు బంగారం' సినిమా ఈ నెల 12న రిలీజ్‌ కానుంది. ఈ సినిమా తర్వాత వెంకీ పలు హిందీ సినిమాల రీమేక్‌లలో నటించనున్నట్లు వార్తలు వచ్చినా, అవేవీ కార్యరూపం దాల్చలేదు. అయితే తాజాగా వెంకటేష్ తన కొత్త సినిమా కోసం సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లో వెంకటేష్‌ నటించే కొత్త చిత్రం షూటింగ్‌ మొదలుకానుంది.

    'నేను శైలజ' చిత్రంతో దర్శ కుడిగా తన ప్రతిభ చాటుకున్న కిషోర్‌ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. మల్టిద్ డైమన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో పి.ఆర్‌. సినిమాస్‌ పతాకంపై పూస్కూర్‌ రామ్‌మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్త్తున్నారు.ఈ చిత్రానికి 'ఆడాళ్ళూ..మీకు జోహార్లు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. కొత్త సినిమా వివరాలు స్లైడ్ షోలో చూద్దాం.

    ద్యావుడా..!మళ్ళీ అదేదారిలోకా..!? వెంకటేష్ కొత్తసినిమా పేరేంటీ ఇలా ఉంది

    ద్యావుడా..!మళ్ళీ అదేదారిలోకా..!? వెంకటేష్ కొత్తసినిమా పేరేంటీ ఇలా ఉంది

    విక్టరీ వెంకటేష్ దూకుడు మీదున్నాడు. ఓ సినిమా పూర్తి చేశాడో లేదో..కొత్త సినిమాకు కమిట్ అయిపోయాడు.

    ద్యావుడా..!మళ్ళీ అదేదారిలోకా..!? వెంకటేష్ కొత్తసినిమా పేరేంటీ ఇలా ఉంది

    ద్యావుడా..!మళ్ళీ అదేదారిలోకా..!? వెంకటేష్ కొత్తసినిమా పేరేంటీ ఇలా ఉంది

    ‘నేను శైలజ' చిత్రంతో దర్శ కుడిగా తన ప్రతిభ చాటుకున్న కిషోర్‌ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. మల్టి డైమన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో పి.ఆర్‌. సినిమాస్‌ పతాకంపై పూస్కూర్‌ రామ్‌మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్త్తున్నారు.

    ద్యావుడా..!మళ్ళీ అదేదారిలోకా..!? వెంకటేష్ కొత్తసినిమా పేరేంటీ ఇలా ఉంది

    ద్యావుడా..!మళ్ళీ అదేదారిలోకా..!? వెంకటేష్ కొత్తసినిమా పేరేంటీ ఇలా ఉంది

    అక్టోబర్‌లో ప్రారంభంకానున్న ఈ చిత్ర విశేషాలను నిర్మాత పూస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, దర్శకుడు కిషోర్‌ తిరుమల తెలియజేస్తూ...

    ద్యావుడా..!మళ్ళీ అదేదారిలోకా..!? వెంకటేష్ కొత్తసినిమా పేరేంటీ ఇలా ఉంది

    ద్యావుడా..!మళ్ళీ అదేదారిలోకా..!? వెంకటేష్ కొత్తసినిమా పేరేంటీ ఇలా ఉంది

    "అవుట్‌ అండ్‌ అవుట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇంతకు ముందు వెంకటేష్‌ నటించిన 'ఆడవారిమాటలకు అర్థాలే వేరులే', 'మల్లీశ్వరి', 'నువ్వునాకునచ్చావ్‌' తరహాలో పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుంది".

    ద్యావుడా..!మళ్ళీ అదేదారిలోకా..!? వెంకటేష్ కొత్తసినిమా పేరేంటీ ఇలా ఉంది

    ద్యావుడా..!మళ్ళీ అదేదారిలోకా..!? వెంకటేష్ కొత్తసినిమా పేరేంటీ ఇలా ఉంది

    ఈ చిత్రానికి టైటిల్ 'ఆడాళ్ళూ..మీకు జోహార్లు' గా ఖరారు చేశాము. వెంకటేష్‌గారి నుండి కుటుంబ ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఈ చిత్రంలో వెంకటేష్‌గారి పాత్ర చాలా సహజంగా ఉంటుంది..

    ద్యావుడా..!మళ్ళీ అదేదారిలోకా..!? వెంకటేష్ కొత్తసినిమా పేరేంటీ ఇలా ఉంది

    ద్యావుడా..!మళ్ళీ అదేదారిలోకా..!? వెంకటేష్ కొత్తసినిమా పేరేంటీ ఇలా ఉంది

    అక్టోబర్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ని ప్రారంభిస్తాం. త్వరలోనే వెంకటేష్‌గారి సరసన నటించే కథానాయిక తో పాటు.. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తాము.

    ద్యావుడా..!మళ్ళీ అదేదారిలోకా..!? వెంకటేష్ కొత్తసినిమా పేరేంటీ ఇలా ఉంది

    ద్యావుడా..!మళ్ళీ అదేదారిలోకా..!? వెంకటేష్ కొత్తసినిమా పేరేంటీ ఇలా ఉంది

    ప్రస్తుతం మా వెంకటేష్ బాబు నటించిన 'బాబు బంగారం' చిత్రం మంచి విజయం సాధించి, యూనిట్ కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాము..అని తెలిపారు.

    ద్యావుడా..!మళ్ళీ అదేదారిలోకా..!? వెంకటేష్ కొత్తసినిమా పేరేంటీ ఇలా ఉంది

    ద్యావుడా..!మళ్ళీ అదేదారిలోకా..!? వెంకటేష్ కొత్తసినిమా పేరేంటీ ఇలా ఉంది

    షాడో,దృశ్యం అంటూ వైవిధ్యం చూపిద్దామనుకున్న వెంకీ లాంగ్ టైంలో ఇలాంటి ప్రయోగాలు పనిచేయవని అర్థం చేసుకున్నట్టున్నాడు. అందుకే మళ్ళీ తనకి అచ్చివచ్చిన "ఫ్యామిలీ టైపు" కే ఓటేసాడన్న మాట.

    ద్యావుడా..!మళ్ళీ అదేదారిలోకా..!? వెంకటేష్ కొత్తసినిమా పేరేంటీ ఇలా ఉంది

    ద్యావుడా..!మళ్ళీ అదేదారిలోకా..!? వెంకటేష్ కొత్తసినిమా పేరేంటీ ఇలా ఉంది

    కొన్నేళ్ళ క్రితమే ఇదే టైటిల్ తో బాలచందర్ ఒక సినిమాతీసారన్న సంగతి తెలిసిందే. కృష్ణం రాజు, భాను చందర్ హీరోలుగా జయసుధ హీరోయింగా నటించగా... ఇప్పటి మెగా స్టార్ చిరంజీవి ఈ సినిమాలో గెస్ట్ రోల్ కూడా చేసారు.

    ద్యావుడా..!మళ్ళీ అదేదారిలోకా..!? వెంకటేష్ కొత్తసినిమా పేరేంటీ ఇలా ఉంది

    ద్యావుడా..!మళ్ళీ అదేదారిలోకా..!? వెంకటేష్ కొత్తసినిమా పేరేంటీ ఇలా ఉంది

    ఇక బాబు బంగారం తో ఇంకో సారి తన స్పీడు పెంచాలనుకుంటున్న వెంకీ కి ఈ సినిమా మంచి జోరే ఇస్తుందో లేకపోతే బ్రేకే వేస్తుందో చూడాలి మరి.

    English summary
    According to a new buzz, Venky’s new movie in Kishore Thirumala direction is titled as ‘Adallu Meeku Joharlu.’
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X