Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఫుల్ ఫన్నీ :వెన్నెల కిషోర్ డంబాష్ (వీడియో)
హైదరాబాద్ : కుమారి 21 ఎఫ్ చిత్రం ప్రమోషన్ లోభాగంగా ఈ చిత్రం టీమ్ వారు డంబాష్ ఛాలెంజ్ ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఛాలెంజ్ కు యువత నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ కామెడీ నటుడు వెన్నెల కిషోర్ ..డంబాష్ ని చేసి వదిలారు. ఆ డంబాష్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.
#Kumari21F
dubsmash..😜..#funmoments
#
pic.twitter.com/nbxPNiY8w2
—
vennela
kishore
(@vennelakishore)
November
4,
2015
అలాగే...ఇప్పటికే రకుల్ ప్రీతిసింగ్, లావణ్య త్రిపాఠి, ప్రణీత సుబ్బయ్య, టీవి సెలబ్రెటీలు అనసూయ, శ్యామల, సుమ డంబాష్ లు చేసారు.
#Kumari21F's AUDIO RELEASE on 31st OCT, 2015.Sukumar's maiden production "Kumari 21F" is going to have it's audio...
Posted by Kumari 21F on 27 October 2015
చిత్రం విశేషాలకు వెళ్తే..
కుమారి ఎవరు? 21 ఏళ్ల ఆ అమ్మాయి జీవిత గమనాన్ని మార్చిన సంఘటనలేమిటి? ఓ యువకుడితో ఆమెకు ఏర్పడిన పరిచయం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? కుమారి గురించి ఆ యువకుడు తెలుసుకున్న నిజాలేమిటి? అనే విషయాలు తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు పల్నాటి సూర్యప్రతాప్. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం కుమారి 21 ఎఫ్.
Pranitha Subash's #Kumari21F DubsmashHere's Pranitha Subhash with #Kumari21F Dubsmash.Thank you Pranitha.
Posted by Kumari 21F on 26 October 2015
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ, మాటలు, సంభాషణల్ని అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి విజయ్‌ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆడూరి నిర్మాతలు. రాజ్‌తరుణ్, హేబాపటేల్ జంటగా నటిస్తున్నారు.
Anasuya's #Kumari21F DubsmashHere's Anasuya Bharadwaj with #Kumari21F Dubsmash.Thank you Anasuya.
Posted by Kumari 21F on 26 October 2015
ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాల్ని తెలియజేస్తూ హృద్యమైన ప్రేమకథా చిత్రమిది. ఓ యువజంట ప్రేమ పయనంలో ఎలాంటి మలుపులు ఎదురయ్యాయి? వారి ప్రేమ చివరకు ఏ తీరాలకు చేరుకుంది? అనే అంశాలు ఆసక్తికరంగా వుంటాయి. ఆద్యంతం సుకుమార్ శైలిలో సాగే చిత్రమిది. దేవిశ్రీప్రసాద్ బాణీలు వినసొంపుగా ఉంటాయి.
Here's Suma Kanakala with #Kumari21F Dubsmash.Thank you Suma.
Posted by Kumari 21F on 27 October 2015
ఇటీవలే ఏన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది అన్నారు. నోయల్, నవీన్, సుదర్శన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: అమర్‌రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం: రత్నవేలు.