»   » నమ్మలేం: ‘జజ్బా’ సాంగులో ఐశ్వర్యరాయ్ హాట్ లుక్

నమ్మలేం: ‘జజ్బా’ సాంగులో ఐశ్వర్యరాయ్ హాట్ లుక్

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఐశ్వర్యరాయ్ ఒకప్పటి ప్రపంచ సుందరి. కానీ అమ్మడి వయసు 40 సంవత్సరాలు దాటినా ఇంకా అందాల సుందరిగానే గుర్తింపు పొందుతోంది. నాలుగు పదుల వయసులోనూ వన్నె తరగని అందం ఆమో సొంతం. ఐశ్వర్యరాయ్ ప్రస్తుతం సంజయ్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న జజ్బా చిత్రంలో నటిస్తోంది.

తాజాగా ఈ చిత్రంలోని బందేయా అనే సాంగులో ఐశ్వర్యరాయ్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఐష్ ఇందులో ఎంతో అందంగా కనిపించడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఐశ్వర్యరాయ్ అందం గురించి మేము వర్ణించడం కన్నా మీరే ఆ ఫోటో చూస్తే అర్థమవుతుంది.

చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఐశ్వర్యరాయ్ త్వరలో ‘జజ్బా' సినిమా ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. ఆఇందులో ఐశ్వర్యరాయ్, ఇర్ఫాన్ ఖాన్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయే విధంగా ఉంది. ఈ చిత్రంలో ఐష్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతోంది.

ఇందులో ఆమె సింగిల్ మదర్, క్రిమిల్ లాయర్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా పెర్ఫార్మెన్స్ పరంగా ఐశ్వర్యరాయ్ కి మంచి పేరు తెచ్చి పెడుతుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇందులో ఆమె పలు యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించింది. విభిన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

జజ్బాలో ఐశ్వర్యరాయ్
  

జజ్బాలో ఐశ్వర్యరాయ్

జజ్బా చిత్రంలోని బందేయా సాంగులో ఐశ్వర్యరాయ్ ఫస్ట్ లుక్.

మోడలింగ్ పిక్
  

మోడలింగ్ పిక్

మోడలింగ్ చేస్తున్న రోజుల్లో ఐశ్వర్యరాయ్ లుక్ ఇలా...

భర్తతో..
  

భర్తతో..

భర్త అభిషేక్ బచ్చన్ తో కలిసి ఐశ్వర్యరాయ్.

ఓల్డ్ పిక్చర్
  

ఓల్డ్ పిక్చర్

ఐశ్వర్యరాయ్ కి సంబంధించిన ఓల్డ్ పిక్చర్.

ఐష్
  

ఐష్

తన స్నేహితుడితో కలిసి ఐశ్వర్యరాయ్ ఇలా...

స్టన్నింగ్
  

స్టన్నింగ్

ఐశ్వర్యరాయ్ ఫోటో షూట్‌కు సంబంధించిన స్టన్నింగ్ లుక్

హాట్
  

హాట్

ఐశ్వర్యరాయ్ కి సంబంధించిన హాట్ పిక్చర్.

కేన్స్
  

కేన్స్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఐశ్వర్యరాయ్.

ఐశ్వర్యరాయ్ బచ్చన్
  

ఐశ్వర్యరాయ్ బచ్చన్

ఓ కార్యక్రమంలో ఐశ్వర్యరాయ్ పాల్గొన్న సందర్భంలోనిది ఈ ఫోటో.

ఐష్-అభి
  

ఐష్-అభి

తన భర్త అభిషేక్ బచ్చన్ తో కలిసి ఐశ్వర్యరాయ్ బచ్చన్.

మేగజైన్ ఫోటో షూట్
  

మేగజైన్ ఫోటో షూట్

ఓ మేగజైన్ కు సంబంధించిన ఫోటో షూట్లో ఐశ్వర్యరాయ్.

Please Wait while comments are loading...

Telugu Photos

Go to : More Photos