twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆయన కథలతో శంకర్ కి సూపర్ హిట్స్, మరణించాక ఫ్లాఫ్, ఇప్పుడెలాగో

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఇండస్ట్రీలోని వ్యక్తులు మాత్రమే కాక ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ సైతం ..తన ఫిల్మోగ్రఫీ..రెండు పార్ట్ లు చేస్తే... సుజాతతో, దురదృష్టవశాత్తు సుజాత లేకుండా అని విభజించాలని చెప్తూంటారు.

    ఇంతకీ ఈ సుజాత ఎవరూ అంటే శంకర్ సూపర్ హిట్స్ అన్నిటికి దాదాపు కథలు ఆయనవే. శంకర్ సినిమాలకు మూల కథలు చాలా వరకు ఆయనవి కావు. స్క్రీన్ ప్లేలు మాత్రమే ఆయన తయారుచేసుకుంటారు. ప్రారంభంలో బాలకుమురన్ అనే సుప్రసిద్ధ తమిళ రచయిత శంకర్ సినిమాలకు కథలు అందించారు. తర్వాత సుజాత కథలుతో సినమాలు చేసారాయన.

    ఈ బాలకుమురన్ తమిళ హిట్ సినిమాలకు రచయిత. కమల్ హాసన్ గుణ, రజనీ భాషా, శింబు మన్మధ సినిమాల కథలు కూడా ఆయనవే. దాంతో ఆయన అండతో శంకర్ విజయాలు సాధించారు. తర్వాత సుజాత అండతో పెద్ద హిట్స్ కొట్టారు. కానీ సుజాత మరణం తర్వాత ఆయన చేసిన చిత్రం ఐ డిజాస్టర్ అయ్యింది.

    ఐ చూసిన ప్రతీ ఒక్కరూ ..శంకర్ కేవలం దృష్టి మొత్తం టెక్నాలిజీ మీదనే పెట్టారని , కథను విస్మరించారని చెప్తారు. మరి కథను విస్మరించటానికి కారణం..సుజాత లేకపోవటమేనా.

    స్లైడ్ షోలో..శంకర్, సుజాత కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు చూద్దాం...

    సూపర్ హిట్ కాంబినేషన్

    సూపర్ హిట్ కాంబినేషన్

    సుజాత, శంకర్ కాంబినేషన్ లో వ్చచిన చిత్రాలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఆయన రాసే డైలాగులు, సింపుల్ గా ఉండి చాలా ఎఫెక్టివ్ గా ఉండేవి. సినిమాలో ఓవరాల్ ఫీల్ అవే క్యారీ చేసేవి. ఆయన మరణం...శంకర్ కు కుడి భుజం కోల్పోయినట్లైంది.

    భారతీయుడు

    భారతీయుడు

    కమల్,శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఈచిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి కథ సుజాతదే కావటం విశేషం.

    అపరిచితుడు

    అపరిచితుడు

    విక్రమ్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన అపరిచితుడు చిత్రం ఎంత పెద్ద హిట్టైందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి కథ సుజాతదే.

    ఒకే ఒక్కడు

    ఒకే ఒక్కడు

    అర్జున్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రం కథ కూడా సుజాతదే.

    బోయ్స్

    బోయ్స్

    శంకర్, సిద్దార్ద, తమన్, నకుల్ , జెనీలియా కాంబినేషన్ లో వచ్చిన యూత్ ఎంటర్టైనర్ బోయ్స్. ఈ చిత్రం కథ కూడా సుజాతదే.

    శివాజి

    శివాజి

    శంకర్, రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన శివాజి చిత్రం పెద్ద హిట్. ఈ చిత్రం కథ సుజాతదే.

    రోబో

    రోబో


    శంకర్, రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన రోబో చిత్రానికి కథ అందించారు. ఈ చిత్రం వర్క్ జరుగుతున్నప్పుడే సుజాత మరణించారు.

    కమల్ కు

    కమల్ కు

    కమల్ హాసన్ దశావతారం చిత్రానికి కథ అందించారు.

    మణిరత్నంతో

    మణిరత్నంతో

    స్టార్ డైరక్టర్ మణిరత్నంతో దొంగ దొంగ, రోజా, దిల్ సే , ఇద్దరు చిత్రాలకు రైటింగ్ డిపార్టమెంట్ లో పనిచేసారు.

    సుజాత మరణం తర్వాత

    సుజాత మరణం తర్వాత

    సుజాత మరణం తర్వాత శంకర్ ఐ, ఇప్పుడు రోబో 2 చిత్రాలు చేస్తున్నారు.

    దర్శకుడు శంకర్ సూపర్ హిట్స్ భారతీయుడు, అపరిచితుడు, బోయ్స్, శివాజి, ఒకే ఒక్కడు

    English summary
    Many, including film-maker Shankar, would agree if I say Shankar's filmography can be divided into two parts with the first half being 'with Sujatha' and the latter half, 'unfortunately without Sujatha'.Many of Shankar's classics, including movies like Indian, Anniyan, Mudhalvan, Boys and Sivaji, have had the midas touch of Sujatha. His contribution, which often came in the form of dialogues and story, was immense in the eventual success of these films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X