»   » యాంకర్ రష్మి ఇబ్బంది? పోలీసుల వరకు వెళ్లేంత పెద్ద సమస్య కాదు కానీ...!

యాంకర్ రష్మి ఇబ్బంది? పోలీసుల వరకు వెళ్లేంత పెద్ద సమస్య కాదు కానీ...!

జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయిన యాంకర్ రష్మి.... తర్వాత సినిమాల్లోనూ అవకావాలు దక్కించుకుంటూ దూసుకోలుతోంది. రష్మి ఇంత పాపులర్ కావడానికి ఆమె అందం, యాటిట్యూడ్ తో పాటు.....

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయిన యాంకర్ రష్మి.... తర్వాత సినిమాల్లోనూ అవకావాలు దక్కించుకుంటూ దూసుకోలుతోంది. రష్మి ఇంత పాపులర్ కావడానికి ఆమె అందం, యాటిట్యూడ్ తో పాటు..... ఆమె మాట్లాడే తీరు కూడా ఓ కారణం.

హీరోయిన్ల స్థాయిలో రష్మి కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆమెను అభిమానించే అభిమానుల సంఖ్య కూడా ఎక్కువే. అయితే ఆ అభిమానమే కాస్త ఓవర్ కావడంతో రష్మికి ఇపుడు ఇబ్బందిగా మారిందిట. తన ఫోన్ నెంబర్ కనుక్కున్న కొందరు అభిమానులు రోజూ ఫోన్లు చేసి ఇబ్బంది పెట్డడం లాంటివి చేస్తున్నారట.

రాంగ్ కాల్స్

తనకు పరిచయం లేని చాలా మంది నుండి రోజు 50 నుండి 100 ఫోన్ కాల్స్ వస్తున్నాట. అయితే వీరి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉందట. మీరంటే ఇష్టం అని, కేవలం మీ మాటలు వినడానికే ఫోన్లు చేస్తున్నామని చెబుతున్నారట. వీటిని వేధింపులు అనాలో? మరేమనాలో? అర్థం కావడం లేదని, ఇది నాకు పెద్ద తలనొప్పిగా మారిందని తన సన్నిహితుల వద్ద వాపోతోందట రష్మి.

పోలీసుల వెళ్లేంత సమస్య కాదు

పోనీ ఫోన్ నెంబర్ మారుద్దామంటే సినీ ఇండస్ట్రీలోని చాలా మందికి ఇదే నెంబర్ ద్వారా కాంటాక్టులో ఉందట. పోనీ పోలీసులకు ఫోన్ చేద్దామంటే ఇది వారికి కంప్లైంట్ చేసేంత అంత పెద్ద సమస్య కూడా కాదు. ఏది ఏమైనా అభిమానులు ఎక్కువైతే కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఇరిటేషన్ తప్పదుమరి.

ఆంటీ అనొద్దు : సుధీర్‌ వార్నింగ్, ఎక్స్ ఫోజింగ్ అంశాలపై రష్మి స్పందన!

రష్మి చుట్టూ బోలెడు రూమర్స్. ఆ రూమర్స్ వల్లే ఆమెకు పాపులారిటీ కూడా బాగా పెరిగింది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ తో రష్మికి ఎఫైర్ ఉందనే వార్త ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

రష్మి హాట్ లుక్.... ‘బలపం పట్టి భామ ఒడిలో’ (ఫోటోస్)

రష్మి హాట్ లుక్.... ‘బలపం పట్టి భామ ఒడిలో' (ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

తప్పు మాదే: యాంకర్ రేష్మి-సుధీర్ ఎఫైర్, నిజం బయట పెట్టిన గెటప్ శ్రీను!

తప్పు మాదే: యాంకర్ రేష్మి-సుధీర్ ఎఫైర్, నిజం బయట పెట్టిన గెటప్ శ్రీను!... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Rashmi Gautham getting calls from unknown numbers. Rashmi Gautam is an Indian film actress, who appears mostly in Telugu films. She also starred in the 2011 Tamil romantic film Kandaen, winning positive reviews for her performance.
Please Wait while comments are loading...