By: Filmibeat Telugu Video Team
Published : April 19, 2017, 03:08

పెళ్ళిళ్ళు ఎప్పుడంటే.. జోకులేస్తారేంటీ ముగ్గురు..?

Subscribe to Filmibeat Telugu

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఆయన పెళ్లి విషయంలో చాలా టెన్షన్ గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ వయసు 40కి రెండు అడుగుల దూరంలో మాత్రమే ఉండటమే ఇందుకు కారణం. ప్రభాస్ త్వరగా పెళ్లి చేసుకుని సెటిలవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు బాహుబలి సినిమా తర్వాత తన పెళ్లి అంటూ..... చెప్పుకూంటూ వచ్చిన ప్రభాస్ తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మ్యారేజ్ గురించి షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు.

Please Wait while comments are loading...
 
మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు