By: Filmibeat Telugu Video Team
Published : June 16, 2017, 02:43

జై లవకుశలో ఎన్టీఆర్ తో చిందేసే హాట్ ఐటెం ఎవరు.??

Subscribe to Filmibeat Telugu

జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ కోసం రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఓ దిమ్మ తిరిగే పాటను రికార్డు చేశాడట. ప్రస్తుతం ఆ పాటలో హాట్ హాట్ హీరోయిన్‌తో డ్యాన్స్ చేయించాలనే ఆలోచనకు వచ్చారట. దాంతో జూనియర్ పక్కన ఏ హాట్ హీరోయిన్ అయితే బాగుందబ్బా అనే వేటలో పడ్డారట.

Please Wait while comments are loading...
 
మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు