By: Filmibeat Telugu Video Team
Published : June 18, 2017, 09:26

స్పైడర్ మూవీ మేకింగ్ వీడియో లీక్డ్..

Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పైడర్' మూవీ షూటింగ్ వీడియో ఒకటి లీకైంది. ఈ చిత్రంలోని యాక్షన్ సీన్ల చిత్రీకరణకు సంబంధించిన ఈ వీడియో యూట్యూబ్‌లో వైరల్ అయింది. లీకైన వీడియో చూస్తుంటే సినిమాలో హై ఓల్టేజ్ యాక్షన్ సీన్లు అభిమానులను ఓ రేంజిలో అలరించనున్నట్లు స్పష్టం అవుతోంది.

Please Wait while comments are loading...
 
మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు