By: Filmibeat Telugu Video Team
Published : March 20, 2017, 02:59

బాబాయ్..అబ్బాయ్..

Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'కాటమరాయుడు' మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ శనివారం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ నుండి ఎవరూ రాక పోవడంపై మళ్లీ రకరకాల ప్రచారం మొదలైంది.

Please Wait while comments are loading...
 
మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు