By: Filmibeat Telugu Video Team
Published : April 18, 2017, 04:45

షూటింగ్ లో మామ కోడలు

Subscribe to Filmibeat Telugu

అక్కినేని నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్ తర్వాత రాజుగారి గది2 చిత్రంలో నాగార్జునతో సమంత కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నది. ఈ చిత్ర షూటింగ్‌లో నాగార్జున, సమంతలు పాల్గొన్నారు.

Please Wait while comments are loading...
 
మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు