By: Filmibeat Telugu Video Team
Published : April 18, 2017, 06:11

రేపల్లె ఊర మాస్ లుక్ అండ్ స్టొరీ ఇదే

Subscribe to Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ ను గతంలో ఎన్నడూ చూడని ఓ డిఫరెంట్ మాస్ లుక్ లో చూపించబోతున్నాడు దర్శకుడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫోటో లీక్ అయింది. లుంగీ, బనియన్ లో భారీ గడ్డంతో రామ్ చరణ్ భిన్నమైన లుక్ చూసి చూసిన ఫ్యాన్స్ షాకయ్యారు.

Please Wait while comments are loading...
 
మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు