By: Filmibeat Telugu Video Team
Published : March 20, 2017, 03:31

బాలు, ఇళయరాజాల మధ్య ఏంటి గొడవ..?

Subscribe to Filmibeat Telugu

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపించారు. అమెరికా టూర్‌లో ఉన్న ఎస్పీ బాలసుబ్రమణ్యం తన పర్మిషన్ లేకుండా తాను కంపోజ్ చేసిన పాటలు పాడుతున్నాడని, అలా చేయడానికి వీల్లేదంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది

Please Wait while comments are loading...
 
మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు