By: Filmibeat Telugu Video Team
Published : April 20, 2017, 04:52

కన్నడలో రాజమౌళి ఏం విన్నవించాడు.? తెలుగులో...

Subscribe to Filmibeat Telugu

సత్యరాజ్ తో జరుగుతున్న వివాదం గురించి నేను నా నిర్మాతలు క్లారిఫికేషన్ ఇవ్వాలని ఆశపడుతున్నాం..

తొమ్మిది సంవత్సారాల క్రితం సత్యరాజ్ చేసిన కామెంట్స్ మిమ్మల్ని భాదించాయని తెలుసు..

ఆయన చేసిన కామెంట్స్ కి మాకు ఏ రీతిలోనూ సంబంధం లేదు..

ఆయన ఏవైతే కామెంట్స్ చేసాడో.. అవి కేవలం సత్యరాజ్ వ్యక్తిగత అభిప్రాయాలూ మాత్రమే..

Please Wait while comments are loading...
 
మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు