డైరెక్ట్‌గా నన్నే అడుగు, మా నాన్ననెందుకు అడుగుతావ్.. శృంగార సన్నివేశంపై హీరోయిన్ సంచలనం!


Swara Gives Befitting Reply To Troll

కొన్ని నెలల క్రితం విడుదలైన వీరే ది వెడ్డింగ్ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వర భాస్కర్ నటించారు. ఈ చిత్రంతో స్వర భాస్కర్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అందుకు కారణం ఈ చిత్రంలో ఓ బోల్డ్ సన్నివేశంలో ఆమె నటించడమే. మాస్టర్బెషన్ సీన్ లో స్వర భాస్కర్ నటించి సంచలనం రేపింది. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. తనపై వస్తున్న ట్రోలింగ్ ని స్వర భాస్కర్ కూడా ధీటుగా ఎదుర్కొంటోంది. తాజాగా ఓ నెటిజన్ స్వర భాస్కర్ ని టార్గెట్ చేస్తూ ఓ కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ కు స్వర భాస్కర్ ఇచ్చిన సమాధానం సంచలనంగా మారింది.

దుమ్మెత్తి పోశారు

వీరే ది వెడ్డింగ్ చిత్రంలో స్వర భాస్కర్ నటించిన మాస్టర్బెషన్ సీన్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలపై స్వర అంతా ధీటుగా బదులిచ్చింది. ఈ వివాదం ఇక సద్దుమణిగింది అనుకుంటున్న సమయంలో మరోమారు స్వర భాస్కర్ పై దాడి మొదలైంది.

స్వర భాస్కర్ తండ్రిని అడుగుతూ

స్వర భాస్కర్ తండ్రి రిటైర్డ్ నేవి అధికారి. సుప్రీం కోర్టు ఇటీవల సెక్షన్ 377 పై ఇచ్చిన తీర్పుని ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. ఓ నెటిజన్ ఈ ట్వీట్ కింద కామెంట్ చేస్తూ స్వర భాస్కర్ బోల్డ్ సన్నివేశంకి సంబంధించిన ఫోటోని జత చేశాడు.

ఆమె ఏం చేస్తోంది

వీరే ది వెడ్డింగ్ చిత్రంలోని మాస్టర్బెషన్ స్టిల్ పోస్ట్ చేస్తూ ఆమె ఎవరు, అసలు ఇంతకీ ఆమె ఎం చేస్తోంది.. నాకేమి అర్థం కావడం లేదు అంటూ ఓ నెటిజన్ స్వర భాస్కర్ తండ్రిని ప్రశ్నించాడు. తన తండ్రిని అవమానించడానికే కామెంట్ పెట్టిన అతడికి స్వర భాస్కర్ ఘాటుగా బదులిచ్చింది.

నన్నే అడగొచ్చుగా

నేను నటిని.. ఆ సన్నివేశంలో నటిస్తూ వైబ్రేటర్ ఉపయోగిస్తున్నాను. దీని గురించి మా నాన్నని అడగాల్సిన అవసరం లేదు. ఇంకేమైనా అనుమానాలు ఉంటే నన్నే డైరెక్ట్ గా అడుగు అంటూ ఘాటుగా బదులిచ్చింది. నీ పేరులో నుంచి వీర్ అనే పదం తొలగించు. వయసులో పెద్ద వ్యక్తిని అవమానించడానికే చాలా దిగజారి ప్రవర్తించావు అంటూ మండిపడింది.

స్వర భాస్కర్ ధైర్యానికి

తనపై ఎదురవుతున్న ట్రోలింగ్ ని అంటే ధీటుగా ఎదుర్కొంటున్న స్వర భాస్కర్ ధైర్యాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరికొందరు మాత్రమే ఎప్పటిలాగే ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Have a great day!
Read more...

English Summary

Swara Bhasker blasts troll who asked her father. Trolling on masturbation scene continues