చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ సింగర్ ఎస్ జానకీ కన్నుమూశారు. జూలై 11న మైసూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జానకి కన్నుమూసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె మరణం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement