Don't Miss!
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- News
వారి ఖాతాల్లో రూ.10వేల నగదు జమ - సీఎం జగన్ మార్క్ నిర్ణయం..!!
- Finance
Gold price today: పసిడి ప్రియులకు అలెర్ట్.. తాజాగా బంగారం రేట్లు ఇలా.. కొనాలనుకుంటున్నారా?
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
మాజీ ప్రియుడికి గుడ్‌బై.. మళ్లీ ప్రేమలో పడ్డ సూపర్‌స్టార్ కూతురు.. ఏకంగా తండ్రి ఫామ్‌హౌజ్‌లోనే.. బాల
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇప్పటికే ఒకరితో పీకల్లోతు మునిగి తేలిన ఈ భామ ఆ తర్వాత తన ప్రియుడికి బ్రేకప్ చెప్పింది. ప్రస్తుతం తన ఫిట్‌నెస్ ట్రైనర్‌తో రిలేషన్‌షిప్ పెట్టుకొన్నట్టు స్వయంగా క్లారిటీ ఇచ్చింది. ఇరా ఖాన్ తాజా డేటింగ్, రిలేషన్‌షిప్ గురించి మరిన్నీ వివరాలు..

2019లో మాజీ ప్రియుడికి బ్రేకప్
గతంలో మిషాల్ కృపలానీ అనే బాలీవుడ్ సెలబ్రిటీతో ప్రేమ వ్యవహారం కొనసాగించింది. సన్నిహితంగా ఉన్న వారిద్దరి ఫోటోలు మీడియాలోను, సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. వారిద్దరి రిలేషన్‌షిప్ బలంగా ఉందని అనుకొనే సమయంలో నే వారిద్దరూ విడిపోయారు. 2019లో తమ రిలేషన్‌షిప్‌కు బ్రేకప్ చెప్పుకొన్నారు.

మళ్లీ ప్రేమలో పడింది నిజమే
ఇరా ఖాన్ తన తాజా ప్రేమ గురించి మాట్లాడుతూ.. ఇప్పుడే మొదలైంది. గతంలో మాదిరిగా నా రిలేషన్ గురించి పబ్లిక్‌గా మాట్లాడను. సోషల్ మీడియాలో స్టాటస్ పెట్టదలుచుకోలేదని చెప్పారు. అయితే ఇప్పుడే నా ప్రేమ గురించి వివరాలు చెప్పను అంటూ కామెంట్ చేసింది. అయితే నూపూర్ బాలీవుడ్‌లో పలువురు స్టార్లకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఉన్నారు. సుస్మితా సేన్‌కు గత పదేళ్లుగా ట్రైనర్‌గా ఉన్నారు.

లాక్‌డౌన్‌లో ఫిట్‌నెస్ ట్రైనర్‌తో
అయితే ఇరా ఖాన్ అఫైర్ వివరాల్లోకి వెళితే.. నూపూర్ శిఖారే అనే ఫిటినెస్ ట్రైనర్‌తో డేటింగ్ చేస్తున్నది. గత 6 నెలలుగా వారిద్దరూ అఫైర్‌లో ఉన్నారు. లాక్‌డౌన్ సమయంలో ఫిట్‌నెస్ కోసం వెళ్లిన ఇరా అతడి ప్రేమలో పడింది. అప్పటి నుంచి వారి మధ్య విడిదీయలేనంత బంధం ఏర్పడింది అని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.

అమీర్ ఖాన్ ఫామ్‌హౌస్‌లో రొమాన్స్
ఇరా ఖాన్, నూపూర్ ఇద్దరు కలిసి మహాబలేశ్వరంలోని అమీర్ ఖాన్‌కు సంబంధించిన ఫామ్‌హౌస్‌లో స్పెషల్ వేకేషన్ కోసం వెళ్లారు. వారిద్దరి కొద్ది రోజులు అక్కడ సన్నిహితంగా గడిపారు. ఆ సమయంలోనే తన తల్లి రీనా దత్తాకు నూపూర్‌ను పరిచయం చేసి తన ప్రేమ వ్యవహారాన్ని వెల్లడించినట్టు బాలీవుడ్ వర్గాలు తమ కథనాల్లో పేర్కొన్నారు.
Recommended Video

ఇరా ఖాన్ కెరీర్ ఇలా..
ఇక
ఇరా
ఖాన్
కెరీర్
విషయానికి
వస్తే..
త్వరలోనే
డైరెక్టర్‌గా
బాలీవుడ్‌లోకి
అడుగుపెట్టనున్నారు.
ప్రస్తుతం
థియేటర్
రంగంలో
నటిగా
శిక్షణ
పొందుతున్నారు.
యూరిపైడెస్
మెడియా
అనే
నాటకంలో
ఇటీవల
నటించారు.
అయితే
కెరీర్
పరంగా
కాకుండా..
అఫైర్ల
పరంగా
ఇరా
పాపులారిటీని
సంపాదించుకోవడం
విశేషం.