రజనీకాంత్‌పై అమీర్ ఖాన్ సెన్సేషనల్ ట్వీట్

By Rajababu

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కేవలం సగటు ప్రజలే కాదు.. సినీ పరిశ్రమలోని స్టార్లు కూడా పిచ్చిగా అభిమానిస్తారు. వివిధ సినిమా పరిశ్రమలో పలువురు హీరోలు ఆయనకు చాలా మంది అభిమానులుగా ఉన్నారనేది కాదనలేని వాస్తవం. ఆ జాబితాలో ఉన్నవారిలో బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ ఒకరు. రజనీకాంత్ నటించిన కాలా రిలీజ్‌కు ముందు అమీర్ చాలా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.

 Aamir Khan: I am huge fan of Rajinikanth

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను నేను పిచ్చిగా అభిమానిస్తాను. ఆయనకు నేను పెద్ద ఫ్యాన్‌ను. ఆయన నటించిన కాలా (హిందీ వెర్షన్) చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురుచూస్తున్నాను అని అమీర్ ఖాన్ ట్వీట్ చేశారు. దాంతోపాటు కాలా కరికాలన్ చిత్ర ట్రైలర్‌ లింకును ట్వీట్‌లో పోస్ట్ చేశారు.

ముంబై మురికివాడ ధారవి సమస్యల నేపథ్యంగా తెరకెక్కిన కాలా చిత్రం గురువారం (జూన్ 7 తేదీన) విడుదలైంది. రిలీజ్‌కు ముందు ఈ చిత్రం కర్ణాటకలో వివాదంలో కూరుకుపోయింది. దాంతో కర్ణాటకలోని రజనీ అభిమానులు రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని థియేటర్లకు వెళ్లి సినిమాను వీక్షిస్తున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X