For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ira Khan స్టార్ హీరో కూతురు శృంగార విన్యాసాలకు పరాకాష్ట.. రొమాంటిక్ ఫోటోలతో వీడియో లీక్!

    |

    బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ శృంగార జీవితం పరకాష్టకు చేరింది. ఫిట్‌నెస్ ట్రైనర్‌ నూపుర్ షికరే‌తో డేటింగ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నది. గత కొద్దికాలంగా ప్రియుడితో శృంగార భంగిమలతో కేక పుట్టిస్తున్న ఈ బ్యూటీ మరోసారి తన డ్రీమ్ బాయ్‌కి బహిరంగంగా ప్రేమలు కురిపించింది. వీరిద్దరి హాట్, మాటల రొమాన్స్‌కు ఇన్స్‌టాగ్రామ్ వేదికైంది. ఇరాఖాన్ రొమాంటిక్ కామెంట్ల విషయానికి వస్తే..

    సింధురా గద్దె.. చాలా రోజులు తరువాత హాట్ స్టిల్స్

    సుస్మిత సేన్‌కు పదేళ్లు ట్రైనర్‌గా

    సుస్మిత సేన్‌కు పదేళ్లు ట్రైనర్‌గా

    నూపుర్ షికరే విషయానికి వస్తే మాజీ ప్రపంచ సుందరి సుస్మిత సేన్‌కు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా దాదాపు 10 ఏళ్ల పాటు వ్యవహరించారు. కేవలం సుస్మిత సేన్ కాకుండా బాలీవుడ్‌లో పలువురు సెలెబ్రిటీలకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా వ్యవహరించిన ఘనత ఉంది. ఈ క్రమంలో ఫిట్‌నెస్ ట్రైనింగ్‌కు వచ్చిన ఇరా ఖాన్.. నూపూర్‌కు దగ్గరైంది. ఇక వారిద్దరి రొమాన్స్‌కు సోషల్ మీడియా షేక్ అయింది.

    వాలంటైన్ రోజున లవ్ ప్రపోజల్

    వాలంటైన్ రోజున లవ్ ప్రపోజల్


    ఇలాంటి రొమాంటిక్ భంగిమల మధ్య ఇరాఖాన్ తన ప్రియుడు అంటూ నూపూర్‌ను గతేడాది వాలంటైన్ డే రోజున పరిచయం చేసింది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య జరిగి రొమాంటిక్ ఫిట్‌నెస్ విన్యాసాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ తన శృంగార జీవితాన్ని మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.

     నీవే నా మార్గదర్శకుడివి

    నీవే నా మార్గదర్శకుడివి

    ఇక మే 31 తేదీన నూపుర్‌పై ఇరా ఖాన్ తన ప్రేమను మరోసారి బహిరంగంగా వ్యక్తం చేసింది. నా జీవితానికి నీవే మార్గ దర్శకుడివి అంటూ ఇన్స్‌టాగ్రామ్‌లో కామెంట్ పెట్టింది. దాంతో పాటు ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. శృంగార భంగిమలతో రెచ్చిపోయిన ఇరా, నూపర్ ఫోటోలతో కూడిన ఈ వీడియో వైరల్ అయింది.

    ఫిట్‌నెస్, శ‌ృంగార విన్యాసాలతో

    ఫిట్‌నెస్, శ‌ృంగార విన్యాసాలతో

    ఇరా ఖాన్ షేర్ చేసిన వీడియోలో ఘాటుగా వారిద్దరి చేసిన విన్యాసాలు కనిపించాయి. స్విమ్మింగ్ పూల్ ఫోటోలు, ఫిట్‌నెస్‌కు ప్రాక్టీస్ సంబంధించిన ఫోటోలన్నీ కలిపి ఓ వీడియోను క్రేజీగా కంపోజ్ చేసింది. హాట్ హాట్ మూమెంట్స్‌ ఉన్న ఆ వీడియో ఇప్పుడు ఇన్స్‌టాగ్రామ్‌లో హల్‌చల్ చేస్తున్నది.

    పీకల్లోతూ రొమాన్స్‌లో

    పీకల్లోతూ రొమాన్స్‌లో

    ఇరా ఖాన్‌ పోస్టు చేసిన వీడియోలో నూపుర్‌పై ఉన్న కొండంత ప్రేమను వ్యక్తం చేసింది. వారిద్దరు పీకల్లోతూ రొమాన్స్ మునిగి తేలినట్టు కనిపించింది. ఎవరూ విడదీయలేనంత ప్రేమ వారిద్దరి మధ్య కనిపించింది. ఆ వీడియోకు గ్రీన్ డే అందించిన సస్పాఫ్రాస్ రూట్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా పెట్టింది.

     నీవే నాకు మార్గదర్శివి

    నీవే నాకు మార్గదర్శివి

    ఇక ఇరా ఖాన్ తన ప్రేమకు గిఫ్టుగా అందించిన వీడియోపై నూపుర్ స్పందించింది. నువ్వే నాకు మార్గదర్శివి అంటూ ఇరా ఖాన్ అంటే... నేను కాదు.. నా జీవితానికి నువ్వే మార్గ దర్శివి అంటూ కామెంట్ చేశాడు. లవ్, డ్రీమ్ బాయ్ లాంటి హ్యాష్ ట్యాగ్స్ స్టుపిడ్ ఉన్నాయి. ఐ లవ్యూ సో మచ్ క్యూటీ అంటూ నూపర్ తన మనసులోని మాటలను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

    వైరల్, హాట్ టాపిక్‌గా వీడియో

    ఇరా ఖాన్ షేర్ చేసిన రొమాంటిక్ వీడియోలో ప్రియుడిపై ముద్దుల వర్షం కురిపిస్తున్న ఫోటోలు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వీడియోను ఇరా ఎందుకు షేర్ చేసిందనే విషయం ఇప్పుడు సినీ, ప్రేక్షక వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే వారిద్దరి తమ ప్రేమను మరోస్థాయికి తీసుకెళ్లబోతున్నారా? త్వరలోనే పెళ్లి చేసుకొంటారా? అనే ప్రశ్నలు మీడియాలో వినిపిస్తున్నాయి.

    English summary
    Bollywood Super star Aamir Khan's daughter Ira khan's cute video with romantic photos goes viral. She shared a video with Romantic photos on May 31.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X