కరోనా ఎఫెక్ట్.. మరో ప్రాంతంలో చిక్కుకున్న స్టార్ హీరో తనయుడు

ప్రపంచం వ్యాప్తంగా రోజురోజుకి కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. వరల్డ్ వైడ్ గా మొత్తంగా 20లక్షలకు పైగా పాజిటీవ్ కేసులతో అందరిని షాక్ కి గురి చేసిన కరోనా ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. సామాన్య మానవుల నుంచి అధికారం ఉన్న రాజుల వరకు అందరిపై వైరస్ ఏకధాటిగా దాడి చేయడం మానవాళికి ముప్పుగా మారింది.

ఇండియాలో రెడ్ అలెర్ట్..

ఇండియాలో రెడ్ అలెర్ట్..

ఇండియాలో కరోనా వైరస్ ని అదువుచేసేందుకు భారత ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే లాక్ డౌన్ పొడగించిన విషయం తెలిసిందే. ఇక సెలబ్రెటీలు కూడా చాలా వరకు ఈ లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎవర్ని కూడా బయటకు రానివ్వకుండా చాలా ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించాయి.

అమీర్ తనయుడి కష్టాలు..

అమీర్ తనయుడి కష్టాలు..

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ పెద్ద కొడుకు జునైద్ ఖాన్ కూడా గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ లోనే చిక్కుకున్నాడు. దేశంలో లాక్ డౌన్ విదించడానికి ముందు రోజు ముంబై నుంచి పాంచ్ గాని బంగ్లాకు వెళ్ళాడు. దీంతో మరుసటి రోజు లాక్ డౌన్ విదించడంతో అతను అక్కడే ఉండాల్సి వచ్చింది.

 కొడుకు కోసం తండ్రి ప్రయత్నాలు..

కొడుకు కోసం తండ్రి ప్రయత్నాలు..

రెడ్ జోన్ నుంచి కొడుకుని ముంబైకి తీసుకురావాలని అమీర్ ఖాన్ గత కొన్ని రోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేశారు కానీ ఫలితం దక్కలేదు. లాక్ డౌన్ ని మే 3వరకు పొడగించడంతో మరికొన్ని రోజులు జునైద్ అక్కడే ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం అక్కడ లాక్ డౌన్ ని అధికారులు మరీంత పటిష్టం చేస్తున్నారు.

Recommended Video

Prabhas Got Prestigious Bollywood Offer
త్వరలోనే హీరోగా ఎంట్రీ..

త్వరలోనే హీరోగా ఎంట్రీ..

జునైద్... అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తా పెద్ద కొడుకు. రీనాకు అమిత్ ఖాన్ విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ యువకుడు నటనకు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నాడు. వీలైనంత త్వరగా హీరోగా ఎంట్రీ ఇవ్వాలని కష్టపడుతున్నాడు. అమీర్ ఖాన్ సొంత ప్రొడక్షన్ లోనే జునైద్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X