హర్బభజన్ సింగ్‌పై ఎన్నో అనుమానాలు.. అఫైర్‌కు ముందు అలాంటి రూమర్లు.. గుట్టు బయటపెట్టిన భార్య

క్రికెట్ మైదానంలో ప్రత్యర్థులను తన బౌలింగ్‌తో గడగడలాడించిన హర్బజన్ సింగ్, బాలీవుడ్‌పై తన అందాలతో మెరుపులు మెరిపించిన హీరోయిన్ గీతా బస్రా మధ్య అఫైర్ కొనసాగుతున్నాయనే వార్తలు మీడియాలో సంచలనం రేపాయి. వారిద్దరి రిలేషన్‌షిప్ మీడియాలోనే కాకుండా సినీ, క్రీడా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే హర్బజన్ సింగ్‌తో అఫైర్ గురించి జాతీయ మీడియాకు ఇటీవల గీతా బస్రా చెప్పిన విషయాలు ఏమిటంటే..

అర్ధనగ్నంగా హాట్ హీరోయిన్.. బికినీలో దారుణంగా స్కిన్ షో

బాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలనే ప్రయత్నంలో

బాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలనే ప్రయత్నంలో

నేను బాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్న రోజుల్లో అఫైర్లు అనేవి కెరీర్‌కు ప్రమాదకరంగా ఉండేవి. ఆ భయం నన్ను బాగానే వెంటాడుతుండేది. ఆ సమయంలో ఓ స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకొంటే.. ఆమె గర్భవతి అయితే పరిస్థితి ఏమిటనే విషయంతో ఓ భారీ ప్రాజెక్టు నుంచి నిర్మాతలు తప్పించారు. ఆ భయం నన్ను అఫైర్లకు దూరంగా ఉండేలా చేసింది అని గీతా బస్రా తెలిపారు.

సముద్ర తీరంలో సానియా గ్లామర్ డోస్.. యువ హీరోయిన్ గ్లామర్ జోరు

కెరీర్ ఆరంభంలో అలాంటి అనుభవం

కెరీర్ ఆరంభంలో అలాంటి అనుభవం

నా కెరీర్ ఆరంభంలోనే ది ట్రైన్ సినిమాతో మంచి సక్సెస్ లభించింది. ఆ సమయంలో అఫైర్ వార్తలు వచ్చాయి. ఆ సమయంలో నాకు బాగానే ఆఫర్లు వచ్చాయి. కానీ కార్యరూపంలోకి రాలేకపోయాయి. అలాంటి సమయంలో హర్బభజన్ సింగ్‌తో రిలేషన్‌షిప్ గురించి మరోమారు ఆలోచించుకొన్నాను అని గీతా బస్రా పేర్కొన్నారు.

మాస్టర్ హీరోయిన్ క్లీవేజ్ షో.. చీరకట్టులో సరికొత్త అందాలు

హర్భజన్ సింగ్‌పై అనుమానాలు

హర్భజన్ సింగ్‌పై అనుమానాలు

హర్భజన్ సింగ్‌తో అఫైర్ అనగానే తొలి రోజుల్లో నాకు ఎన్నో అనుమానాలు ఏర్పడ్డాయి. సహజంగానే క్రికెటర్లకు చాలా అఫైర్లు ఉంటాయి. వారితో రిలేషన్‌షిప్ అంటే రకరకాల రూమర్లు వినిపిస్తుంటాయి. అందుకే ఓ రకమైన ఆందోళన ఏర్పడింది అని గీతా బస్రా తెలిపారు.

హాట్ హాట్‌గా సినీ హీరోయిన్లు.. స్థూలకాయం నుంచి సన్నజాజిలా మారిన భామల (ఫోటోలు)

గీతా బస్రా, భజ్జీ దాంపత్య జీవితం

గీతా బస్రా, భజ్జీ దాంపత్య జీవితం

క్రికెటర్ హర్బజన్ సింగ్‌తో గీతా బస్రా కొన్నేళ్లపాటు అఫైర్ కొనసాగించిన తర్వాత వారిద్దరూ 2015లో వివాహం చేసుకొన్నారు. 2016లో హినయా హీర్ ప్లాహా అనే కూతురు జన్మించింది. ప్రస్తుతం వారికి రెండో సంతానం రానున్న జూలైలో కలుగనున్నది. ప్రెగ్నెన్సీ సమయంలో ఉంటే కష్టాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి అని గీతా బస్రా తెలిపారు.

హర్బజన్ సింగ్ సినీ కెరీర్

హర్బజన్ సింగ్ సినీ కెరీర్

ఇదిలా ఉంటే, హర్బజన్ సింగ్ క్రికెటర్‌గా నుంచి సినిమా హీరోగా మారిపోయారు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఫ్రెండ్‌షిప్ అనే చిత్రంలో కీలక పాత్రను పోషించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఫ్రెండ్‌షిప్ సినిమా హిట్ అయితే సినిమా కెరీర్‌పై దృష్టిపెడుతాను అని హర్బజన్ సింగ్ ఇటీవల మీడియాతో అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X