సుశాంత్‌కు ఆ నిజాలు తెలుసు.. అందుకే హత్య.. యువ హీరోపై నెటిజన్స్ ఫైర్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం నేటికి ఎంతో మందిని ఎమోషనల్‌గా వెంటాడుతూనే ఉంది. సుశాంత్‌ది హత్య? ఆత్మహత్యా? అని ఎవ్వరూ తేల్చుకోలేకపోతున్నారు. మొదట్లో అందరూ ఆత్మహత్యగానే భావించాని, సోషల్ మీడియా, ఆయన ఫ్యాన్స్ మాత్రం దాన్ని హత్యగానే పరిగణిస్తున్నారు. సుశాంత్ మృతి వెనుక ఎన్నో రహస్యాలున్నాయని, వాటని చేధించాలని సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే నేడు బాలీవుడ్ కొరియోగ్రఫర్ సరోజ్ ఖాన్ మరణించారు. ఇంతటి విషాదంలోనూ సుశాంత్ కేసు, ఓ నటుడి పేరు తెగ వైరల్ అవుతోంది. ఆ సంగతేంటో ఓసారి చూద్దాం.

 సూరజ్ పంచోలిపై ఫైర్..

సూరజ్ పంచోలిపై ఫైర్..

ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్ పంచోలిపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సుశాంత్ మరణం వెనుక ఇతని హస్తం ఉందని అభిప్రాయపడుతున్నారు. గతంలోనూ ఇతనిపై ఇలాంటి అభియోగాలే వచ్చాయని, హీరోయిన్ జియా ఖాన్ విషయంలోనూ ఇలాగే జరిగిందని గుర్తు చేసుకుంటున్నారు. నాడు జియా ఖాన్ విషయంలో సూరజ్ పంచోలిని తప్పించారని, కేసు నుంచి బయట పడేశారని చెప్పుకొస్తున్నారు.

సుశాంత్ మేనేజర్..

సుశాంత్ మేనేజర్..

సుశాంత్ మరణానికి ఐదారు రోజుల ముందే అతని మేనేజర్ దిశా సలియాన్ మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మేడ మీద నుంచి జారిపడిందని, ప్రమాద వశాత్తు మరణించిందని వార్తలు వచ్చాయి. కానీ దిశా సలియాన్, సూరజ్ పంచోలి మధ్య సంబంధం ఉందని, వారిద్దరికి బిడ్డకూడా జన్మించిందని.. వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయని తెలుస్తోంది. ఈ మేరకు ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

దిశాను కాపాడేందుకు..

దిశాను కాపాడేందుకు..

సుశాంత్ తన మేనేజర్ దిశతో స్నేహపూర్వకంగా ఉండేవాడని, ప్రతీ విషయాన్ని అతనితో చర్చించేదని తెలుస్తోంది. ఈ మేరకు గొడవ జరిగిందని, అందులో భాగంగానే అందరూ కలిసి సుశాంత్‌ను చంపి ఉంటారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ విషయంలో మహేష్ భట్, రియా, సందీప్ సింగ్, సల్మాన్ ఖాన్‌ను తిట్టి పోస్తున్నారు.

నెటిజన్స్ ఫైర్..

నెటిజన్స్ ఫైర్..

సూరజ్ పంచోలి నెపోటిజం ప్రొడక్ట్ అని, అందుకే అతడిని కాపాడేందుకే ఇలా చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. చనిపోయాక సూరజ్, సల్మాన్ వంటి వారు ప్రేమ ఒలకబోస్తున్నారని ఫైర్ అవుతున్నారు. సూరజ్ ఓ హంతకుడు రేపిస్ట్ అంటూ ట్వీట్స్ పెడుతున్నారు. అప్పుడు జియా ఖాన్, ఇప్పుడు దిశా సలియాన్‌ను చంపాడని ఫైర్ అవుతున్నారు.

ఇద్దరికీ పోలికలు..

ఇద్దరికీ పోలికలు..

నెపోటిజం బ్యాక్ గ్రౌండ్‌తో వచ్చిన సూరజ్‌కు, సొంత కాళ్ల మీద నిలబడ్డ సుశాంత్‌కు పోలికలు పెడుతున్నారు. సూరజ్ డెబ్యూ ఫిల్మ్ డిజాస్టర్ అయిందని, అయినా కూడా బెస్ట్ డెబ్యూ యాక్టర్ అవార్డు ఇచ్చారని అదే సుశాంత్ విషయంలో మాత్రం హిట్ అయినా కూడా అవార్డు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ఇలా ప్రతీ విషయంలో ఈ ఇద్దరినీ పోల్చుతూ సూరజ్‌ను ఏకిపారేస్తున్నారు.

Recommended Video

Jiah Khan Mother Slams Salman Khan

 Actor Sooraj pancholi trending in social media, gets trolled by netizens for Sushant Singh Suicide

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X