Don't Miss!
- Sports
India vs New Zealand చివరి టీ20కి వరల్డ్ కప్ విజేతలు!
- News
సమయం లేదు మిత్రమా? అమరావతా? వైజాగా?
- Lifestyle
Garuda Purana: ఈ పనులను తప్పనిసరిగా పూర్తి చేయాలి.. లేదంటే సమస్యలు తప్పవు
- Finance
Vizag: విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు.. సీఎం జగన్ పెట్టుబడుల ఆకర్షణ మంత్రం..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Technology
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
శృతి మించిన హీరోయిన్ హాట్ షో: బట్టలున్నా లేనట్లే.. మొత్తం కనిపించేలా!
సాదాసీదాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. దేశం మొత్తం గుర్తించే స్థాయికి ఎదిగిన హీరోయిన్లు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో బోల్డు హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న దిశా పటానీ ఒకరు. టాలీవుడ్ ద్వారా నటిగా మొదలైన ఆమె ప్రయాణం.. ఇప్పుడు ఖండాంతరాలు గుర్తింపు తెచ్చుకునే విధంగా సాగుతోంది. అంతలా ఈ అమ్మడు అన్ని రకాలుగా సందడి చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా దిశా పటానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి మరి!

టాలీవుడ్ నుంచే పరిచయం
మోడల్‌గా
నేషనల్
రేంజ్‌లో
పాపులర్
అయిన
దిశా
పటానీకి
సినిమా
ఆఫర్లు
భారీగా
వచ్చాయి.
ఆ
సమయంలోనే
ఈ
బ్యూటీ
పూరీ
జగన్నాథ్
దర్శకత్వంలో
మెగా
హీరో
వరుణ్
తేజ్
నటించిన
'లోఫర్'
సినిమా
ద్వారా
హీరోయిన్‌గా
ప్రయాణం
మొదలెట్టింది.
కానీ,
ఈ
సినిమా
ఆశించిన
స్థాయిలో
ఆడలేదు.
దీంతో
ఈ
అమ్మడు
టాలీవుడ్‌లో
సినిమాలు
ఒప్పుకోలేదు.
బీచ్‌లో తెలుగు పిల్ల అనన్య నాగళ్ల హాట్ షో: ఎద అందాలను అలా చూపిస్తూ!

ఆ సినిమానే మార్చిసిందిగా
హీరోయిన్‌గా
సరైన
ఆరంభాన్ని
అందుకోలేకపోయిన
దిశా
పటానీ
కెరీర్
అర్థాంతరంగా
ముగుస్తుందని
అంతా
భావించారు.
ఇలాంటి
పరిస్థితుల్లో
టీమిండియా
మాజీ
క్రికెటర్
మహేంద్ర
సింగ్
ధోనీ
జీవిత
కథ
ఆధారంగా
తెరకెక్కిన
'MS
Dhoni'
చిత్రంతో
బాలీవుడ్‌లోకి
ప్రవేశించింది.
ఇది
సూపర్
డూపర్
హిట్
అవడంతో
పాటు
ఆమెకు
నేషనల్
క్రేజ్
వచ్చేసింది.

వరుస చిత్రాలు.. తెలుగులో
బాలీవుడ్‌లో
చాలా
తక్కువ
సమయంలోనే
స్టార్‌డమ్‌ను
అందుకున్న
దిశా
పటానీ..
వరుసగా
'కుంగ్‌పూ
యోగా',
'వెల్‌కం
టు
న్యూయార్క్',
'భాగీ
2',
'భారత్',
'మలాంగ్',
'భాగీ
3',
'రాధే'
వంటి
మూవీలు
చేసి
హవాను
చూపించింది.
ఇక
ఇప్పుడీమె
ప్రభాస్
'ప్రాజెక్ట్
K'లో
కీలక
పాత్రను
చేస్తోంది.
అలాగే,
దక్షిణాది
చిత్రాలనూ
ఓకే
చేసేసి
ఫుల్
బిజీగా
గడుపుతోంది.
జబర్ధస్త్ వర్ష సొగసుల జాతర: అతి చిన్న డ్రెస్‌లో ఆ పార్ట్ కనిపించేలా!

హీరోతో లవ్.. ఇప్పుడు అలా
బాలీవుడ్‌లో
తనదైన
మార్కును
చూపిస్తూ
దూసుకుపోతోన్న
దిశా
పటానీ..
బాలీవుడ్
స్టార్
టైగర్
ష్రాఫ్‌తో
ప్రేమాయణాన్ని
సాగిస్తోంది.
మొదట్లో
సీక్రెట్‌గా
డేటింగ్
చేసిన
ఈ
భామ..
ఆ
తర్వాత
బహిరంగంగానే
రెచ్చిపోయింది.
అయితే,
ఈ
మధ్య
కాలంలో
వీళ్లిద్దరి
మధ్య
గ్యాప్
పెరిగిందని..
అలాగే
ఆమె
తన
ట్రైనర్
అలెగ్జాండర్‌తో
డేటింగ్
చేస్తుందని
ప్రచారం
జరుగుతోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్
వరుసగా
సినిమాలు,
వెబ్
సిరీస్‌లు,
మ్యూజిక్
ఆల్బమ్‌లు,
స్పెషల్
ఈవెంట్లు
చేస్తూ
కెరీర్
పరంగా
దూసుకుపోతోన్న
దిశా
పటానీ..
సోషల్
మీడియాలో
సైతం
ఎంతో
యాక్టివ్‌గా
ఉంటోంది.
ఇందులో
భాగంగానే
తరచూ
ఏవో
ఒక
అప్‌డేట్లు
ఇస్తూనే
ఉంటోంది.
వీటిలో
తన
కెరీర్‌తో
పాటు
పర్సనల్
విశేషాలను
సైతం
ఫ్యాన్స్‌తో
పంచుకుంటూ
ఫాలోయింగ్‌ను
పెంచుకుంటోంది.
తెలుగు పిల్ల డింపుల్ అందాల జాతర: ఎద భాగం కనిపించేలా ఏకంగా ఫ్లైట్‌లోనే!

హాట్ షోలో హద్దు దాటేస్తూ
దిశా
పటానీ
సోషల్
మీడియాలో
ఏ
రేంజ్‌లో
రెచ్చిపోతోందో
అందరికీ
తెలిసిందే.
ఇందులో
భాగంగానే
తరచూ
తన
హాట్
హాట్
ఫొటోలు,
వీడియోలను
వదులుతోంది.
అలాగే
తన
ప్రియుడితో
దిగిన
పిక్స్‌ను
కూడా
షేర్
చేస్తోంది.
తద్వారా
ఇంటర్నెట్‌ను
తన
అందాలతో
ఈ
బ్యూటీ
ఊపి
పడేస్తోంది.
దీంతో
నిత్యం
వార్తల్లో
నిలవడంతో
పాటు
ఇంటర్నెట్‌ను
షేక్
చేసేస్తోంది.

ఉల్లిపొర లాంటి డ్రెస్‌లోనే
బోల్డు
హీరోయిన్
దిశా
పటానీ..
తాజాగా
తన
ఇన్‌స్టాగ్రామ్
ఖాతాలో
కొన్ని
హాట్
ఫొటోలను
షేర్
చేసింది.
వీటిలో
ఆమె
ట్రాన్స్‌పరెంట్
డ్రెస్‌తో
సందడి
చేస్తోంది.
అంతేకాదు,
ఘాటు
ఫోజులతో
అందాలను
ఆరబోసింది.
తద్వారా
ఆమె
బాడీలోని
అన్ని
భాగాలు
కనువిందు
చేసేస్తున్నాయి.
ఫలితంగా
ఈ
పిక్‌లకు
నెటిజన్ల
నుంచి
భారీ
స్థాయిలో
స్పందన
వచ్చి..
వైరల్‌గా
మారాయి.