కంగనా పార్టీ పెట్టకపోయినా పాలిటిక్స్‌లో చిచ్చు పెట్టేలా ఉంది.. ఆ మాట నిజం చేయనుందా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసుపై మీడియా ఫోకస్ బాగా తగ్గిందనే చెప్పాలి. ఇక పూర్తిగా అందరి దృష్టి కంగనా రనౌత్ వివాదాలపై మళ్ళింది. రోజుకో కాంట్రవర్సీ కామెంట్ తో ఈ బ్యూటీ హాట్ టాపిక్ గా నిలుస్తోంది. శివసేన పార్టీపై నిప్పులు చేరుగుతూ తప్పకుండా ఫలితాన్ని చూస్తారని చురకలు అంటిస్తోంది. అయితే కంగనా రాజకోయల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి కూడా ప్లాన్ చేస్తోందనే కామెంట్స్ ఎక్కువవుతున్న విషయం తెలిసిందే.

నా దేశం కోసం ఏదైనా చేస్తా..

నా దేశం కోసం ఏదైనా చేస్తా..

గతంలోనే చాలా సార్లు కంగనా నరేంద్ర మోడీ పాలనపై పాజిటివ్ కామెంట్స్ చేసింది. అవసరమైన సమయంలో దేశ సైనికులు పోరాడే విధంగానే నా దేశం కోసం తప్పకుండా ఏదైనా చేస్తానని కంగనా చెప్పిమ మాటలు ఎవరు మారచిపోలేదు. ఇక ఆమె ఒకసారి కమిట్ అయ్యింది అంటే.. ఎంత ప్రమాదం ఉన్నా కూడా బయపడదని ఇప్పటికే చాలా సార్లు ఋజువయ్యింది.

రాజకీయ నాయకుల కుట్ర

రాజకీయ నాయకుల కుట్ర

ముంబైలోని తన కార్యాలయం కూల్చడానికి రాజకీయ నాయకుల కుట్ర అంటూ ఆమె శివసేన పార్టీపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. ఇక ఇదే ఛాన్స్ అనుకోని భారత జనతా పార్టీ కంగనా రనౌత్ ని పార్టీలోకి ఆహ్వానించె అవకాశం ఉన్నట్లు బాలీవుడ్ లో కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఆమె పార్టీ పెట్టె ఆలోచనలో లేకపోయినా ఎదో ఒక పార్టీలో చేరి ప్రత్యర్ధులకు సవాల్ విసరనుందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పటికే ఆమె ఠాక్రే-పవార్‌ మధ్య చిచ్చుపెట్టినట్లు తెలుస్తోంది.

100కోట్ల మార్కెట్

100కోట్ల మార్కెట్

కంగనా రనౌత్ జీవితంలో కాంట్రవర్సీలు కొత్తేమి కాదు. ఆమె చిన్న వయసు నుంచే అనేక సమస్యలను దాటుకుంటూ ఒక మోడల్ గా ఎదిగింది. ఒక స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ హీరోల రేంజ్ లో 100కోట్ల మార్కెట్ సెట్ చేసుకుంది. కేవలం కంగనా టాలెంట్ తోనే సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు అందుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
 శివసేనకు కౌంటర్ ఇవ్వడానికి..

శివసేనకు కౌంటర్ ఇవ్వడానికి..

ఇక కంగనా రనౌత్ ఇప్పుడు పొలిటికల్ వివాదాలతో బిజీగా మారింది. ఆమెకు ఏకంగా వై సెక్యూరిటీ ఇవ్వడం చూస్తుంటే కంగనా ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. రానున్న రాజకోయల్లో ఆమె శివసేనకు తనదైన శైలిలో కౌంటర్ చఇవ్వనుందని తెలుస్తోంది. ఇక బీజేపీ కూడా ఈ మధ్య కాలంలో సినీ తారలపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. కంగనాను కూడా పార్టీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X