Malaika Arora: గ్లామర్ ట్రీట్ తో కవ్విస్తున్న మలైకా.. ఈసారి అలాంటి డ్రెస్సులో మరింత ఘాటుగా..
బాలీవుడ్ సినిమా ప్రపంచంలో గ్లామరస్ బ్యూటీగా ఒకప్పుడు మలైకా అరోరా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంది. ఇక అమ్మడు తరచుగా డేటింగ్ కు సంబంధించిన విషయాలతో మీడియాలో నిలుస్తూ ఉంటుంది. యువ హీరోతో ఆమె పెళ్లికి సంబంధించిన రూమర్స్ అయితే రోజుకొకటి వైరల్ అవుతుంటాయి. బాలీవుడ్ హీరోతో మలైకా ప్రేమలో ఉంది అని గత చాలా కాలంగా టాక్ అయితే వస్తోంది. అంతే కాకుండా మలైకా ఐదు పదుల వయసులో కూడా గ్లామర్ తో నేటితరం కుర్ర హీరోయిన్స్ కు గట్టి పోటీని ఇస్తోంది. ఇక అమ్మడు లేటెస్ట్ గా మరోసారి స్టన్ అయ్యేలా దర్శనమిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
అలాంటి వారిలో మలైకా టాప్:బాలీవుడ్ లో అందాల భామలు నిత్యం సోషల్ మీడియాలో సెగలు రేపు ఫోటోషూట్ లతో ఫ్యాన్స్ కి కావాల్సినంత వినోదం అందిస్తూ ఉంటారు. ఇక తారలు పెట్టె ఈ హాట్ ఫోటోల కోసం ఆశగా ఎదురుచూసే వారు ఉంటారు. బ్యూటీస్ ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగానే లక్షల్లో వ్యూస్ వస్తూ ఉంటాయి. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే బాలీవుడ్ భామలలో మలైకా అరోరా ముందు వరుసలో ఉంటారు.

వయసు పెరిగినా కూడా..:ఈ బ్యూటీ 50 ఏళ్ళకి దగ్గర పడుతోంది. అయిన కూడా వన్నె తగ్గని అందాలతో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలతో సెగలు రేపుతూనే ఉంటుంది. ఇక మలైకా అందాలకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఐటెం క్వీన్ గా పాపులర్ అయిన ఈ బ్యూటీ హీరోయిన్ గా కంటే తన డాన్స్ లు, స్పెషల్ సాంగ్స్ ద్వారానే పాపులర్ అయ్యింది.

యంగ్ హీరో అర్జున్ కపూర్ తో..:తెలుగులో కూడా గబ్బర్ సింగ్ మూవీలో ఐటెం సాంగ్ లో ఆదిపాడింది. బాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్స్ లో ఒకరిగా మలైకా అరోరాకి మంచి పేరుంది. ఇక ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ ని పెళ్లి చేసుకొని చాలా కాలం కాపురం చేసిన తర్వాత విడిపోయింది. ప్రస్తుతం యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉంది. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది.
మరోసారి మలైకా గ్లామర్ ట్రీట్:మలైకా కంటే అర్జున్ కపూర్ 10 ఏళ్ళకి పైగా చిన్నవాడు. అయిన వీరిద్దరూ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ ఫెయిర్ గా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ రెగ్యులర్ గా హాట్ ఫోటోషూట్ లతో అందాల ప్రదర్శన చేస్తూ ఉంటుంది. ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా సోయగాలు జాతర చేస్తుంది. ఈ ఫోటోలు విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా మరోసారి ఈ బ్యూటీ అందాల ప్రదర్శనలో హద్దులు దాటేసింది. బ్లూ కలర్ స్కిన్ టైట్ లాంగ్ ఫ్రాక్ ధరించిన మలైకా అరోరా అందులోంచి ఎద అందాలని నిండుగా చూపిస్తోంది. సోయగాలు ఏ మాత్రం దాచుకోకుండా కుర్రకారు గుండెల మంట పుట్టిస్తోంది. గతంలో కూడా అమ్మడు ఇంతకంటే హాట్ లుక్ లో కనిపించినా ఈ లుక్ మాత్రం స్టన్నింగ్ అంటూ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











