మితిమీరిన హీరోయిన్ హాట్ షో: ఏం చూపించకూడదో.. అవే కనిపించేలా పచ్చిగా!
సినిమా రంగంలో హీరోయిన్లుగా రాణించాలంటే వయసుతో అస్సలు పని లేదు. అందంతో పాటు యాక్టింగ్ చేయగల సామర్ధ్యం ఉంటే చాలు.. అవకాశాలు తన్నుకుంటూ వచ్చేస్తాయి. ఇలా ఇప్పుడు ఎంతో మంది సత్తా చాటుతోన్నారు. అందులో ముదురు భామ మలైకా అరోరా ఒకరు. యాభై ఏళ్లకు దగ్గరైనా ఈ అమ్మడు అదిరిపోయే హాట్ ట్రీట్‌తో ఇంకా అవకాశాలు దక్కించుకుంటోంది. అలాగే, సోషల్ మీడియాను ఊపేసేలా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా మలైకా అరోరా కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

ఐటెం సాంగ్స్‌తో ఫుల్ పాపులర్
మోడలింగ్ రంగంలో రాణిస్తోన్న సమయంలోనే పాపులర్ అయిన మలైకా అరోరా.. సినిమాల్లోకి కూడా అడుగు పెట్టింది. కానీ, ఆమె పెద్దగా గుర్తింపు పొందలేదు. అయితే, ఐటెం గర్ల్‌గా మారి 'ఛయ్య ఛయ్య..', 'అనార్కలీ డిస్కో ఛాలీ', 'మున్నీ బద్నామ్' వంటి సాంగ్స్‌తో పాపులర్ అయింది. అలాగే, తెలుగులోనూ 'అతిథి', 'గబ్బర్ సింగ్' చిత్రాల్లోనూ డ్యాన్సులు చేసింది.

సల్మాన్ తమ్ముడితో విడిపోయి
స్పెషల్ సాంగ్స్, క్యారెక్టర్స్ ఆర్టిస్టుగా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే మలైకా అరోరా.. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ తొమ్మిదేళ్ల పాటు కాపురం చేశారు. ఈ క్రమంలోనే ఈ జంటకు ఓ బాబు కూడా తల్లైంది. ఇక, 2017లో మలైకా వ్యక్తిగత కారణాలతో అర్భాజ్‌కు విడాకులు ఇచ్చింది. అప్పట్లో ఇది సంచలనం అయింది.

స్టార్ హీరోతో ఎఫైర్ నడుపుతూ
భర్తతో విడిపోయిన తర్వాత తక్కువ సమయంలోనే మలైకా అరోరా స్టార్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ మొదలెట్టింది. మొదట్లో సీక్రెట్‌గా ట్రాక్ నడిపించి.. ఆ తర్వాత ఈ జంట మరింతగా రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తరచూ కలిసి తిరగడం.. హాలీడే ట్రిప్పులకు వెళ్లడం.. ఒకే చోట ఉండడం వంటివి చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. అలాగే, వీళ్ల పెళ్లి న్యూస్ తరచూ ట్రెండ్ అవుతోంది.

వయసుతో సంబంధం లేదు
మలైకా అరోరాకు ప్రస్తుతం 49 సంవత్సరాలు. అయినప్పటికీ ఈ బ్యూటీ కుర్ర హీరోయిన్ల కంటే యమ స్పీడుగా కెరీర్‌ను ముందుకు తీసుకుపోతోంది. ఇందులో భాగంగానే కొన్ని షోలకు జడ్జ్‌గా చేయడం.. ఫ్యాషన్ ఈవెంట్లలో పాల్గొనడం.. సినిమాల్లో కనిపించడం వంటివి చేస్తోంది. ఇలా అవకాశాలను దక్కించుకోవడానికి వయసుతో ఏమాత్రం సంబంధం లేదు అని నిరూపిస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా
అప్పట్లో వరుసగా సినిమాల మీద సినిమాలు, స్పెషల్ సాంగ్‌లు చేసినా.. ఇటీవలి కాలంలో ఫ్యాషన్ ఈవెంట్లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ తీరక లేకుండా కెరీర్‌ను గడుపుతోన్నా.. మలైకా అరోరా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూ.. ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది.

అందాలను దాచుకోకుండానే
ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో విపరీతంగా రచ్చ చేస్తోన్న మలైకా అరోరా.. తరచూ తన అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు నిత్యం హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా లేటు వయసులోనూ కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనని చాటుకుంటోంది. అదే సమయంలో తరచూ వార్తల్లో నిలుస్తూ క్రేజ్‌ను పెంచుకుంటోంది.

మలైకా హాట్ ఫొటోలు వైరల్
బోల్డు బ్యూటీ మలైకా అరోరా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె విపరీతంగా హాట్ షో చేస్తోంది. దీంతో ఆమె ఎద అందాలు భారీ స్థాయిలో కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవి చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











