లోపల ఏమీ వేసుకోకుండా హీరోయిన్ షో: ఒక రకంగా బరితెగించినట్లే ఉందిగా!

సాధారణంగా సినిమాల్లో నటించే నటీమణులు దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవాలంటే వాళ్లకు అందం, టాలెంట్, లక్ కూడా ఉండాలి. కానీ, కొందరు మాత్రం తమ విచిత్రమైన వ్యవహార శైలితో సెన్సేషన్ అవుతోన్నారు. అందులో హాట్ బ్యూటీ పూనమ్ పాండే ఒకరు. అప్పుడెప్పుడో సినిమాల్లోకి వచ్చిన ఈ భామ.. కెరీర్ కంటే వివాదాల కారణంగానే హైలైట్ అయింది. దీంతో ఆమెకు క్రేజ్‌ కూడా పెరిగిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో పూనమ్ హాట్ షో చేస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరు కూడా లుక్కేయండి మరి!

క్రికెటర్లకు న్యూడ్ ట్రీట్ అని:చాలా కాలం క్రితమే మోడల్‌గా పరిచయమైన పూనమ్ పాండే.. 2011 ప్రపంచకప్ సమయంలో టీమిండియా విజేతగా నిలిస్తే న్యూడ్‌గా ఫోజులిస్తానంటూ సంచలనం అయిపోయింది. ఆ దెబ్బతోనే అమ్మడు బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత న్యూడ్ షో చేయలేదు కానీ, క్రేజ్‌ను మాత్రం బాగా పెంచుకుంది. ఆ సమయంలోనే చాలా మంది ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడిపోయింది.

Actress Poonam Pandey Latest Sizzling Pic Goes Viral

ఆ సినిమాలు.. తెలుగులోనూ:ఒక్క స్టేట్‌మెంట్‌తో ఫేమస్ అయిన పూనమ్ పాండే 'నషా' అనే సినిమాతో ఎంటరైంది. మొదటి చిత్రంలోనే ఆమె గ్లామర్ షో చేసింది. ఆ తర్వాత కన్నడంలో వచ్చిన 'లవ్ ఈజ్ పాయిజన్' మూవీలో ఓ సాంగ్‌తో అలరించింది. వెంటనే తెలుగులో 'మాలినీ అండ్ కో' అనే మూవీ చేసింది. ఇది హిట్ కాకున్నా ఆమె అందాలకు తెలుగు ప్రేక్షకులు మొత్తం ఫిదా అయిపోయారు.

Actress Poonam Pandey Latest Sizzling Pic Goes Viral

పెళ్లితో సెన్సేషన్.. బ్రేకప్‌తో:హిందీలో వరుసగా సినిమాలు చేస్తోన్నప్పుడే పూనమ్ పాండే... సామ్ బాంబే అనే వ్యక్తిని పెళ్లాడింది. వివాహం చేసుకుని హనీమూన్‌కు వెళ్లిన తర్వాత.. అక్కడ ఏదో గొడవ జరగడంతో భర్తపైనే ఈ భామ కేసు పెట్టింది. ఆ తర్వాత అతడు అరెస్ట్ అవడం, బయటకు రావడం, విమర్శలు చేసుకోవడం వంటి వాటితో పెద్ద వివాదంగా మారిపోయింది. ఫలితంగా వీళ్లిద్దరూ వారానికే విడిపోయారు.

Actress Poonam Pandey Latest Sizzling Pic Goes Viral

లాకప్‌లో రచ్చ.. ఆఫర్లతోనే:వరుసగా వివాదాలు వస్తుండడంతో పూనమ్ పాండేకు ఆఫర్లు పెద్దగా రావడం లేదు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది వచ్చిన 'లాకప్' రియాలిటీ షోలో ఆమె కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఇందులో తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్న పూనమ్ పాండే.. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని సత్తా చాటుకు సెమీ ఫైనల్స్ వరకూ వెళ్లింది. ఇక, ఇప్పుడు కొన్ని చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది.

సోషల్ మీడియాలో రచ్చ:చాలా కాలంగా సోషల్ మీడియాలో పూనమ్ పాండే ఫుల్ యాక్టివ్‌గా ఉంటుందని తెలిసిందే. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఆమె న్యూడ్ వీడియోలతో రచ్చ చేస్తోంది. దీంతో ఎంతో మంది ఫాలోవర్లను పెంచుకుంటోంది. మరీ ముఖ్యంగా తన అందాల ఆరబోతతో యూత్‌లో పూనమ్ పాండే దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతోంది.

Actress Poonam Pandey Latest Sizzling Pic Goes Viral

అందాలను దాచకుండానే:పూనమ్ పాండే సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ఆమెను ఫాలో అవని వారికి కూడా తెలుసు. ఇందులో తరచూ తన హాట్ ఫొటోలను వదులుతూ రెచ్చగొడుతోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు డోస్ పెంచి మరీ హాట్ ట్రీట్ ఇస్తోంది. ఇలా ఎన్నో గ్లామరస్ ఫొటోషూట్లు, వీడియోలను కూడా చేస్తోంది. అలాగే, న్యూడ్ షో కూడా చేస్తూ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

Actress Poonam Pandey Latest Sizzling Pic Goes Viral

గీత దాటేసిన హాట్ బ్యూటీ:సోషల్ మీడియాలో హద్దు దాటి ప్రవర్తిస్తోన్న పూనమ్ పాండే.. తాజాగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె లోపల బ్రా వేసుకోకుండానే పైన బ్లేజర్ ధరించి దర్శనమిచ్చింది. దీనికితోడు ఆ బటన్స్ విప్పేసి మరీ షో చేయడంతో ఎద అందాలు విపరీతంగా కనువిందు చేస్తోన్నాయి. ఫలితంగా ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X