డ్రెస్ లేకుండా శృంగార తార హాట్ షో: అసలైనవన్నీ చూపిస్తూ దారుణంగా!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది నటీమణులకు పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. సినిమాల్లో అవకాశాల కోసమో... ఫాలోవర్లను పెంచుకోవడం కోసమో.. దేశ వ్యాప్తంగా హైలైట్ అవడం కోసమే తెలియదు కానీ తరచూ ఏదో ఒక హాట్ హాట్ ఫొటోతోనో, వీడియోతోనే రెచ్చిపోతున్నారు. అలాంటి వారిలో శృంగార తార పూనమ్ పాండే ఒకరు. సుదీర్ఘ కాలంగా హాట్ షో చేస్తూ రెచ్చిపోతోన్న ఈ చిన్నది.. కెరీర్‌ను కూడా తనకు నచ్చినట్లుగానే సాగిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి!

వరల్డ్ కప్ స్టేట్‌మెంట్ వల్ల
2011 ప్రపంచకప్ సమయంలో పూనమ్ పాండే టీమిండియా విజేతగా నిలిస్తే న్యూడ్‌గా ఫోజులిస్తానంటూ ప్రకటించి సంచలనం రేకెత్తించింది. ఆ దెబ్బతోనే అమ్మడు బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత ఆమె మాటను నిలబెట్టుకోలేదు కానీ, బాగా క్రేజ్‌ను మాత్రం సంపాదించుకుంది. ఆ సమయంలోనే చాలా మంది ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడిన ఆమె.. పలు అవకాశాలు అందుకుంది.

అలా ఎంట్రీ.. తెలుగులోనూ
పూనమ్ పాండే 'నషా' అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. మొదటి చిత్రంలోనే ఆమె అందాలు ఆరబోసింది. ఆ తర్వాత కన్నడంలో వచ్చిన 'లవ్ ఈజ్ పాయిజన్' మూవీలో ఓ సాంగ్‌తో మెప్పించింది. వెంటనే తెలుగులో 'మాలినీ అండ్ కో' అనే మూవీ చేసింది. ఇది హిట్ కాకున్నా ఆమె అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అనంతరం కొన్ని హిందీ చిత్రాల్లో నటించింది.

పెళ్లైన వారానికే విడాకులు
పూనమ్ పాండే... సామ్ బాంబే అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీళ్ల వివాహం నిరాడంబరంగా జరిగింది. అయితే, వివాహం చేసుకుని హనీమూన్‌కు వెళ్లిన తర్వాత.. అక్కడ ఏదో గొడవ జరగడంతో భర్తపైనే కేసు పెట్టింది. ఆ తర్వాత అతడు అరెస్ట్ అవడం, బయటకు రావడం కూడా జరిగింది. ఇది పెద్ద వివాదంగా మారిపోయింది. ఫలితంగా వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు.

లాకప్‌లో రచ్చ చేసేసింది
ఈ మధ్య కాలంలో పూనమ్ పాండే తన కెరీర్‌ను చక్కగా సాగించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది వచ్చిన 'లాకప్' రియాలిటీ షోలో ఆమె కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఇందులో తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్న పూనమ్ పాండే.. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని సత్తా చాటుకుంది. ఫలితంగా సెమీ ఫైనల్స్ వరకూ వెళ్లింది. అయితే, చివర్లో మాత్రం ఎలిమినేటైంది.

హాట్ ఫొటోలు, వీడియోలు
పూనమ్ పాండే చాలా కాలంగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఆమె న్యూడ్ వీడియోలతో రచ్చ రచ్చ చేస్తోంది. దీంతో ఎంతో మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా తన అందాల ఆరబోతతో యూత్‌లో పూనమ్ పాండే విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంటోంది.

మరింత ఓవర్ డోస్ ట్రీట్
సోషల్ మీడియాలో పూనమ్ పాండే చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో తరచూ తన హాట్ ఫొటోలను వదులుతూ సెగలు రేపుతోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు ఓవర్ డోస్ హాట్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇలా ఎన్నో గ్లామరస్ ఫొటోషూట్లు, వీడియోలను కూడా చేస్తోంది. ఒక్కో సందర్భంలో నగ్నంగా ఉన్నవి కూడా వదులుతూ రచ్చ చేస్తోంది.

నెట్ డ్రెస్‌లో గ్లామర్ షో
సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోన్న పూనమ్ పాండే.. తాజాగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె వల లాంటి డ్రెస్‌ను వేసుకుని దర్శనమిచ్చింది. దీంతో ఆమె లోదుస్తులతో పాటు అందాలన్నీ కనువిందు చేస్తోన్నాయి. ఫలితంగా ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











