twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sara Ali Khan: సన్నని బికినీలో స్టార్ హీరో కూతురు.. నెవ్వర్ బిఫోర్ అనేలా ఘాటైన స్టిల్

    |

    బాలీవుడ్ సినిమా ప్రపంచంలో కొంతమంది నటీమణులు బికినీ అందాలతో షాక్ ఇచ్చే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మరీ వల్గర్ గా కాకుండా కొందరు ఎంతో విభిన్నంగా ఫోటోషూట్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకుంటున్న సారా అలీ ఖాన్ మరోసారి సోషల్ మీడియాను షేక్ చేసే విధంగా ఫోటోలను పోస్ట్ చేసింది. రీసెంట్ గా ఆమె సన్నని బికినీలో కనిపించిన విధానం కుర్రాళ్ల మతి పోగొట్టేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

    సైఫ్ అలీ ఖాన్ వారసురాలిగా..

    సైఫ్ అలీ ఖాన్ వారసురాలిగా..

    సారా అలీ ఖాన్ గురించి సోషల్ మీడియా ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా నటుడిగా మంచి గుర్తింపు ఉన్న సైఫ్ అలీ ఖాన్ గారాలకుతురు అయిన సారా అలీ ఖాన్ అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అందుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకు అమితంగా పెరుగుతున్నారు.

    వరుసగా సినిమాలు

    వరుసగా సినిమాలు

    2018లో సుశాంత్ రాజ్ కథానాయకుడుగా నటించిన కేదార్నాథ్ అనే సినిమా ద్వారా సారా అలీ ఖాన్ బాలీవుడ్ వెండితెరకు పరిచయం అయింది. ఇక ఆ తర్వాత అమ్మడు రన్వీర్ సింగ్ కమర్షియల్ మూవీ సింబా సినిమాలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అనంతరం కూలి నెంబర్ వన్, అత్రాంగి రే చేసింది. అది కూడా ఆమెకు ఆమెకు మంచి గుర్తింపు అందించాయి.

    బ్లాక్ బికినీలో స్టన్నింగ్

    బ్లాక్ బికినీలో స్టన్నింగ్

    అయితే సారా అలీ ఖాన్ సినిమాల కంటే కూడా సోషల్ మీడియా ద్వారానే తన క్రేజ్ ను అమితంగా పెంచుకుంటుంది. ఆమె తరచుగా గ్లామరస్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంటూ ఉంటుంది. రీసెంట్ గా మరోసారి సారా అలీ ఖాన్ బికినీ అందాలతో అందరినీ ఆశ్చర్యపరిచింది. బ్లాక్ బికినీలో అమ్మడు ఒక గార్డెన్ ఏరియా టేబుల్ మీద కూర్చున్నట్లుగా ఉంది.

    భారీగా ఫాలోవర్స్

    గతంలో సారా చాలాసార్లు బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. కానీ ఇది మాత్రం అంతకుమించి అనేలా ఉంది అని నెవర్ బిఫోర్ అనే క్రేజ్ అయితే అందుకుంటుంది. ముఖ్యంగా సారా అలీ ఖాన్ సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్యను కూడా గట్టిగా పెంచుకుంటుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ ఫాలోవర్స్ సంఖ్య 40 మిలియన్స్ దాటితే.. గత 5 నెలలోనే ఆమెకు పది మిలియన్ల ఫాలోవర్స్ పెరిగారు.

    రాబోయే ప్రాజెక్టులు

    రాబోయే ప్రాజెక్టులు

    ఇక సారా అలీ ఖాన్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు సినిమాలతో బిజీగా ఉంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది. అలాగే గ్యాస్ లైట్ అనే మరొక సినిమా కూడా చేస్తోంది. ఇక సౌత్ ఇండస్ట్రీలో కూడా ఈ బ్యూటీ మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. కుదిరితే పాన్ ఇండియా సినిమాల్లో కూడా అవకాశం అందుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. మంచి కంటెంట్ ఉన్న కథలు దొరికితే వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తాను అని గతంలో ఈ బ్యూటీ ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.

    English summary
    Actress Sara ali khan mind blowing bikini look viral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X