ఆ వయసులోనే ఆ బడా హీరోతో శృంగారం.. బయటపెట్టిన స్టార్ హీరోయిన్.

సినీ రంగంలోకి ఎంతో మంది హీరోయిన్లు వచ్చినా.. అందులో కొందరు మాత్రమే తమదైన మార్కును చూపిస్తున్నారు. తద్వారా సుదీర్ఘ కాలం పాటు హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో శిల్పా శెట్టి ఒకరు. నార్త్ నుంచి సౌత్ వరకూ ఎన్నో భాషల్లో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ.. అన్నింట్లోనూ ప్రభావాన్ని చూపించి సత్తా చాటుకుంది. అందుకే ఇప్పుడు కూడా చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా తన ఫస్ట్ ఎఫైర్ గురించి శిల్పా శెట్టి బయట పెట్టింది. దాని వెనుక అసలేం జరిగిందో మీరు కూడా చూసేయండి మరి!

అలా వచ్చి ఫుల్ పాపులర్
టీనేజ్‌లో ఉన్నప్పుడే శిల్పా శెట్టి మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టింది. అంతేకాదు, తనదైన అందంతో ఆ రంగంలో టాప్ ప్లేస్‌కు చేరింది. దీంతో ఆమెకు సినిమా ఛాన్స్‌లు వచ్చాయి. ఇలా 'బాజీగర్' అనే చిత్రంతో ఈ అమ్మడు హీరోయిన్‌గా మారింది. ఇందులో అదిరిపోయే నటనతో ఆకట్టుకుని ఎన్నో అవార్డులు సైతం అందుకుంది. అలా దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది.

Actress Shilpa Shetty Opens About Her First Love Affair

తెలుగులో ఆ స్టార్లతోనూ
ఆరంభంలో బాలీవుడ్‌లోనే ఎక్కువ మూవీలు చేసిన శిల్పా శెట్టి 'సాహస వీరుడు సాగర కన్య' అనే సినిమాతో తెలుగులోకి ఎంటరైంది. ఈ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత 'వీడెవడండీ బాబు', 'ఆజాద్', 'భలేవాడివి బాసూ' వంటి చిత్రాలు చేసింది. అయితే, వీటి తర్వాత శిల్పా టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చింది. కానీ, వేరే భాషల్లో బిజీ అయింది.

ఆ కేసుతో సంచలనంగా
దాదాపు రెండున్నర దశాబ్దాలుగా తనదైన సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న శిల్పా శెట్టి.. భర్త రాజ్‌కుంద్రా కేసుతో పెద్ద వివాదంలో ఇరుక్కుంది. ఆయన జైలుకు వెళ్లిన సమయంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లింది. ఈ మొత్తం వ్యవహారంలో శిల్పా తన భర్తకు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచింది.

Actress Shilpa Shetty Opens About Her First Love Affair

ఈ ఏజ్‌లోనూ బిజీగానే
శిల్పా శెట్టి వయసు యాభైకి చేరువగా వచ్చింది. అయినా ఈ అమ్మడు వరుసగా మూవీలు చేస్తోంది. గత ఏడాది 'నికమ్మ' అనే చిత్రంతో వచ్చింది. అలాగే, ఇప్పుడు 'కేడీ', 'సుఖీ' వంటి సినిమాల్లో నటిస్తోంది. అంతేకాదు, Indian Police Force అనే వెబ్ సిరీస్‌లోనూ శిల్పా శెట్టి భాగం అయింది. వీటితో పాటు కొన్ని షోలలో కూడా పాల్గొంటూ వార్తల్లో నిలుస్తోంది.

కన్యత్వం కోల్పోవడంపై
ఒకవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోన్న శిల్పా శెట్టి.. అప్పుడప్పుడూ మీడియాతో ఇంటర్వ్యూలు కూడా చేస్తోంది. ఇలా తాజాగా ఈ అమ్మడు ఓ నేషనల్ ఛానెల్‌తో మాట్లాడింది. ఈ సందర్భంగా శిల్పా శెట్టి ఎఫైర్ గురించి మాట్లాడుతూ.. 'నేను 22 ఏళ్ల వయసు ఉన్నప్పుడే కన్యత్వం కోల్పోయాను' అంటూ మరోసారి బయట పెట్టేసింది.

Actress Shilpa Shetty Opens About Her First Love Affair

స్టార్ హీరో వల్లే అంటూ
కన్యత్వం కోల్పోయానని చెప్పిన శిల్పా శెట్టి.. తన బాయ్‌ఫ్రెండ్ వివరాలను మాత్రం రివీల్ చేయలేదు. కానీ, బాలీవుడ్ మీడియాలో మాత్రం అది స్టార్ హీరో అక్షయ్ కుమార్ పనే అని వార్తలు వస్తున్నాయి. శిల్పా శెట్టి మొదట అక్షయ్‌తోనే డేటింగ్ చేస్తూ.. ఆ సమయంలో వీళ్లు శారీరకంగా సంబంధం కలిగి ఉన్నారట. దీంతో ఇప్పుడు మరోసారి ఈ టాపిక్ సంచలనం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X