Urfi Javed : బలవంతగా బట్టలు చింపేశారు.. వద్దని వేడుకున్నా వినలేదు.. ఉర్ఫీ సంచలనం

'బిగ్ బాస్ OTT' ద్వారా వెలుగులోకి వచ్చిన నటి ఉర్ఫీ జావేద్ ఎక్కువగా తనదైన వెరైటీ ఫ్యాషన్, విభిన్నమైన డ్రెస్సింగ్ స్టైల్ గురించి చాలా చర్చనీయాంశమవుతోంది. ఆమె దుస్తులు కారణంగా ఉర్ఫీ సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు ఆమెను టార్గెట్ చేస్తున్నప్పటికీ ఆమె నటిగా ఇక్కడిదాకా చేరుకోవడానికి చాలా కష్టపడుతుంది . ఆమె చాలా సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ఆమె బహిరంగంగా ఏదైనా చేయడానికి స్వేచ్ఛ లేదు, దీంతో ఉర్ఫీ జావేద్ ఇంటి నుంచి పారిపోయి ముంబైకి వచ్చింది. ఐయితే తన కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న ఒక భయంకర ఘటన గురించి వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళితే

 గాడ్ ఫాదర్ కూడా లేడు

గాడ్ ఫాదర్ కూడా లేడు

నటిగా ప్రూవ్ చేసుకోవడానికి ఆమె ముంబై వచ్చినప్పుడు ఇక్కడ నివసించడానికి, తలదాచుకోవడానికి డబ్బు లేదు, షెల్టర్ లేదు. పరిశ్రమలో పని కల్పించేలా చేయడానికి గాడ్ ఫాదర్ కూడా లేడు. ఈ కారణంగా ఉర్ఫీ చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ కెరీర్‌ మొదట్లో అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాననంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

 నెలకు 3 వేల జీతం

నెలకు 3 వేల జీతం

ప్రతి విషయంలో నాకు కుటుంబ సభ్యులు ఆంక్షలు పెట్టేవారని, అక్కడే ఉంటే నేను నటిని అవ్వాలనే భయంతో ఇంటి నుంచి బయటకు వచ్చాను అని ఆమె పేర్కొంది. ఆ తర్వాత చిన్న ఉద్యోగంలో చేరా, అప్పుడు నెలకు 3 వేల రూపాయల జీతం వచ్చేది. ఆర్థికంగా చాలా కష్టపడ్డానని ఆమె వెల్లడించింది.

 ఖాళీ కడుపుతో

ఖాళీ కడుపుతో

ఒక్కో సారి ఖాళీ కడుపుతో పడుకునేదాన్ని అని పేర్కొన్న ఉర్ఫీ సినిమా అవకాశాల కోసం ఎందరినో కలిశానని, ఆఫర్‌ ఇచ్చినట్టే ఇచ్చి తీరా అక్కడి వెళ్లేసరికి నో అనేవాళ్లని పేర్కొంది. ఈ క్రమంలో నాకు ఓ వెబ్‌ సిరీస్‌లో నటించే అవకాశం వచ్చందని, కథ నచ్చగానే ఓకే చెప్పి, కాంట్రాక్ట్‌ పేపర్లపై కూడా సంతకం చేసినట్లు ఆమె తెలిపారు.

లెస్బియన్ సీన్ చేయమని

లెస్బియన్ సీన్ చేయమని

నేను వెబ్ సిరీస్ చేస్తున్నాను, ఆ సమయంలో నిర్మాత సూచించే సన్నివేశాలు చేయాల్సి ఉందని నాకు చెప్పారు. మరుసటి రోజు సెట్‌కు వెళ్లినప్పుడు, నిర్మాత వింతగా సన్నివేశాన్ని చేయాలనీ కోరింది. ఆ సీన్ లో నాకు బావమరిది అయ్యే వ్యక్తి నా వంక చూస్తున్నాడు, ఆ సమయంలో నిర్మాత నాతో ఒక గేమ్ ఆడారని అప్పుడు నేను గ్రహించాను. అప్పుడు అతను నన్ను పూర్తి స్థాయి లెస్బియన్ సన్నివేశం చేయించాడని పేర్కొంది.

Recommended Video

Megastar Chiranjeevi Special Interview with Natyam Movie Team
 'నిర్మాత బెదిరించింది'

'నిర్మాత బెదిరించింది'

నాపై ఇబ్బందికరమైన సన్నివేశాన్ని చీత్రికరించాలని చూశారని, అది నాకు నచ్చక నేను ఈ సీన్‌ చేయనని చెప్పేశానని అయినా వినకుండ బలవంతంగా నా ఒంటిపై దుస్తులను చింపేసింది. ఎంత వేడుకున్న వినలేదని ఆమె చెప్పుకొచ్చింది. పైగా నేను సంతకం చేసిన కాంట్రాక్ట్‌ పేపర్లు చూపించి కోర్టు వెళతానని బెదిరించింది' అంటూ ఉర్ఫి పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X