వైరల్‌గా మారిన ఐశ్వర్యారాయ్ చిన్ననాటి ఫోటో.. ఆరాధ్య వయసేనట!
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ గురించి ఏ వార్త అభిమానులకు ఆసక్తికరంగానే ఉంటుంది. ఇప్పటికీ తన వన్నె తరగని అందంతో ఐష్ అభిమానులని అలరిస్తోంది. ఇటీవల కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఐశ్వర్య అందాలు ఒలకబోసి సంగతి తెలిసిందే. తాజా ఐశ్వర్యారాయ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఓ ఆపురుపమైన ఫోటోని షేర్ చేసింది.
ఐశ్వర్యారాయ్ ఎల్ కేజీ చదువున్నప్పటి ఫోటో అది. తన క్లాస్ మేట్స్ అందరితో దిగిన గ్రూప్ ఫోటో అది. అప్పటికి ఐశ్వర్యారాయ్ వయసు ఆరేళ్లట. అప్పటికి ఆరాధ్య వయసే అంటూ కామెంట్ పెట్టింది.

ఈ ఫోటో దాదాపుగా లక్ష లైకులతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో ఐష్ హెయిర్ స్టైల్, హెయిర్ బ్యాండ్ తో క్యూట్ గా ఉంది. ఆరాధ్య ఉన్నట్లే ఉండనై అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











