twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐశ్వర్యరాయ్ కిల్లింగ్ లుక్: ప్రియా వారియర్ మత్తు దిగటం ఖాయం... (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    రెండు మూడు రోజులుగా నెటిజన్లు మలయాళీ బ్యూటీ ప్రియా వారియర్ మత్తులో మునిగిపోయారు. నెటిజన్లను ఆ మత్తు నుండి దించడానికే అన్నట్లు కిల్లింగ్ లుక్‌తో ఎంట్రీ ఇచ్చారు అందాల సుందరి ఐశ్వర్యరాయ్. నిన్న(ఫిబ్రవరి 15)రాత్రి జరిగిన ఫెమినా బ్యూటీ అవార్డ్స్ 2018లో ఐశ్వర్యరాయ్ స్టన్నింగ్ లుక్ తో అదరగొట్టారు. ఈ వేడుకలో అమితాబ్ బచ్చన్, రేఖ, దిశా పటాని, అర్జున్ కపూర్, మలైకా అరోరా, అదితి రావు హైదరి, కార్తీక్ ఆర్యన్, పూజా హెడ్గే తదితరులు కూడా పాల్గొన్నారు.

     వావ్! ఎంత అందంగా ఉందో..

    వావ్! ఎంత అందంగా ఉందో..

    44 ఏళ్ల ఈ అందాల సుందరి గతంలో ఎన్నడూ చూడని ఒక డిఫరెంట్ లుక్‌తో అందరి మతులు పోగొట్టింది. ముఖ్యంగా ఆమె వేసుకున్న డ్రెస్ సూపర్బ్ అనేలా ఉంది.

     కెమెరా కోసమే పుట్టిందా?

    కెమెరా కోసమే పుట్టిందా?

    ఐశ్వర్యరాయ్‌ని గార్జియస్ లుక్‌లో చూడగానే ఫెమినా బ్యూటీ అవార్డ్స్ వేడుకలో ఫోటోగ్రాఫర్ల కెమెరాలన్నీ అలర్టయ్యాయి. కెమెరా కోసమే ఈ అందాన్ని ఆ దేవుడు పెట్టించాడంటూ పలువురు ఫోటోగ్రాఫర్లు పొగడ్తలు గుప్పించారు.

     ఇన్ సైడ్ పిక్స్

    ఇన్ సైడ్ పిక్స్

    ఫెమినా బ్యూటీ అవార్డ్స్ వేడుకలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ అవార్డులు అందుకుంటున్న దృశ్యాన్ని ఈ ఫోటోలో చూడొచ్చు.

     హలో హాటీ..!

    హలో హాటీ..!

    మరో హీరోయిన్ దిశా పటానీ కూడా హాటెస్ట్ లుక్‌లో ఈ వేడుకకు హాజరయ్యారు. తన కొంటె చూపులతో సభికుల మతి పోగొట్టింది.

     అదితి, మలైకా

    అదితి, మలైకా

    అదితి రావు హైదరి, మలైరా అరోరా కలిసి కెమెరాకు ఫోజులు ఇస్తున్న దృశ్యం. ఈ ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారో మీరే తేల్చుకోండి మరి....

     నుష్రత్, కార్తీక్

    నుష్రత్, కార్తీక్

    సోను కె టిటు కి స్వీటీ.... యాక్టర్స్ నుష్కత్ భరూచ, కార్తీక్ ఆర్యన్ కూడా ఈ ఫెమీనా బ్యూటీ అవార్డుల వేడుకలో తళుక్కుమన్నారు.

    అర్జున్, పూజా

    అర్జున్, పూజా

    ఫెమినా బ్యూటీ అవార్డుల వేడుకలోకి అర్జున్ కపూర్, పూజ హెడ్గే స్టైలిష్ లుక్‌తో ఎంట్రీ ఇచ్చారు.

     ఎవర్ గ్రీన్ రేఖ

    ఎవర్ గ్రీన్ రేఖ

    ప్రముఖ సినియర్ నటి రేఖ.... ఎన్ని సంవత్సరాలు గడిచినా అందం విషయంలో ఎవర్‌గ్రీన్‌గా ఉండటం ఆమెకే చెల్లింది.

     ఐశ్వర్యరాయ్ హైలెట్

    ఐశ్వర్యరాయ్ హైలెట్

    ఫెమినా బ్యూటీ అవార్డ్స్ 2018 వేడుకలో ఎంత మంది అందగత్తెలు పాల్గొన్నా.....ఐశ్వర్యరాయ్‌ అందాన్ని మించి ఎవరూ కనిపించలేదు. ఈ వేడుకలో అందరికంటే ఆమె అందమే హైలెట్ అయింది.

    English summary
    Needless to say, Aishwarya Rai Bachchan grabbed all the limelight and her flawless look was the highlight of the night. On the work front, Aishwarya Rai Bachchan will be next seen in Fanne Khan. The film is all set to hit the theatres during Eid this year and it also casts Anil Kapoor and Rajkummar Rao in the key roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X