స్టార్ హీరో కూతురు స్కిన్ షో.. అభిమాని షేర్ చేసిన ఫోటోతో రచ్చ.. వైరల్‌గా హాట్ ఫోటోలు!

బాలీవుడ్ స్టార్ దంపతులు అజయ్ దేవగణ్, కాజోల్ గారాల పట్టి నైసా దేవగణ్‌ గత రెండు రోజులుగా మీడియాలో ప్రముఖంగా మారింది. ఇటీవలే 18వ బర్త్ డేను పూర్తి చేసుకొన్న ఈ భామ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వకుండానే సెలబ్రిటీ హోదాను సంపాదించుకొని జోరును కొనసాగిస్తున్నది. ఇటీవల ఆమె తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టుచేసిన ఫోటోలు చూసి ముక్కున వేలేసుకొన్నంత పనిచేసింది. ఆ ఫోటోల వివరాల్లోకి వెళితే..

అర్ధనగ్నంగా హాట్ హీరోయిన్.. బికినీలో దారుణంగా స్కిన్ షో

నైసా బర్త్ డే రోజున కుప్పలు తెప్పలుగా

నైసా బర్త్ డే రోజున కుప్పలు తెప్పలుగా

గతంలో ఎన్నడూ లేని విధంగా నైసా దేవగణ్ బర్త్ డే రోజున కుప్పలు తెప్పలుగా విషెస్ వచ్చాయి. అటు కాజోల్ ఫ్యాన్స్, ఇటు అజయ్ ఫాన్స్ ఈ ముద్దు గుమ్మను శుభాకాంక్షలతో ముంచెత్తారు. అందుకు తమ కూతురుపై ప్రేమను, అభిమానాన్ని కురిపించిన ప్రతీ ఒక్కరికి ఈ స్టార్ దంపతులు ధన్యవాదాలు తెలియజేశారు.

 18 ఏటకు ప్రవేశించిన నైసాకు

18 ఏటకు ప్రవేశించిన నైసాకు

అయితే ఇన్స్‌టాగ్రామ్‌లో ఫ్యాన్స్ క్లబ్‌కు చెందిన ఓ నైసా అభిమాని షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. యవ్వన దశలోకి ప్రవేశించిన నైసాకు స్వాగతం. 18వ బర్త్ డే నీకు అద్బుతమైన అనుభూతిని మిగల్చాలి. నీ జీవితంలో ప్రతీ రోజు నీకు సంతోషం, ఆనందం కలుగాలి అంటూ ఓ సందేశాన్ని షేర్ చేశారు. దాంతో పాటు ఓ హాట్ ఫోటోను షేర్ చేశారు.

 అభిమాని షేర్ చేసిన ఫోటో వైరల్

అభిమాని షేర్ చేసిన ఫోటో వైరల్

అభిమాని షేర్ చేసిన ఫోటోలో నైసా పొట్టి దుస్తుల్లో అందాలను ఆరబోస్తూ కనిపించింది. షార్ట్‌గా స్కర్ట్‌తో బ్రా లాంటి ధరించి హాట్ హాట్‌గా కనిపించింది. యుక్త వయస్సులోకి వచ్చిన నైసా ఫోటోను చూడగానే నెటిజన్లు ఫిదా అయిపోయారు. దీంతో సోషల్ మీడియాలో నైసా ఫోటో వైరల్ అవుతున్నది.

Recommended Video

RRR Special Update Commig Soon | బాలీవుడ్ పై ఫోకస్!!
నైసా గ్లామర్ వ్యవహారంపై

నైసా గ్లామర్ వ్యవహారంపై

ఇక నైసా దేవగణ్‌ ఫోటోకు నెటిజన్ల నుంచి మంచి రెస్సాన్స్ కనిపించింది. జీవితంలో చిన్న చిన్న సరదాలు, కోరికలు ఉండాల్సిందే, హ్యాపీ బర్త్ డే, డియరెస్ట్ నైసా, కరోనా సమయంలో పెరిగిన ఒత్తిడి నుంచి చిన్న బ్రేక్‌లా ఈ సెలబ్రేషన్ పనికి వస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్ చేశారు. ప్రస్తుతం నైసా దేవగణ్ గ్లామర్ వ్యవహారంపై హాట్ హాట్‌గా చర్చ జరుగుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X