గాయపడినా షూటింగ్‌లో పాల్గొన్న అక్షయ్ కుమార్

సామాజికి నేపథ్యంలో సినిమాలను తెరకెక్కించి సూపర్ స్టార్ ఇమేజ్‌‌తో దూసుకుపోతున్నాడు అక్షయ్ కుమార్. ఇటీవలి కాలంలో వరుస విజయాలను అందుకుంటోన్న బాలీవుడ్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకడు. సమాజాన్ని మేల్కొలిపే చిత్రాలను చేస్తూ.. మంచి సందేశాలను ఇస్తున్నాడు. తాజాగా ఓ కామెడీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకులముందుకు వచ్చాడు.

హౌస్‌ఫుల్ 4 అంటూ అందర్నీ నవ్వించిన అక్షయ్.. పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. సూర్యవంశీ అనే చిత్రంలో అక్షయ్ పోలీసాఫీసర్‌ పాత్రను పోషిస్తున్నాడు. రణ్ వీర్ సింగ్, అజయ్ దేవగణ్ కూడా కాప్ క్యారెక్టర్‌లో నటిస్తోన్న ఈ మల్టీస్టారర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Akshay Kumar Gets Injured Even Though He Came To Shoot

ఈ క్రమంలో ముంబైలో జరుగుతోన్న 'సూర్యవంశి' సినిమా షూటింగ్ సెట్స్ లో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎడమ చేతికి గాయమైంది. ఆయన ఎడమ చేయి కండరం బెణికిందని, ప్రస్తుతం దానికి ఆయన ప్యాచ్ వేసుకున్నారని తెలిసింది. గాయమైనప్పటికీ ఆయన షూటింగ్ ను వదిలేసి వెళ్లలేదు. గాయానికి ప్యాచ్ వేసుకొనే షూటింగ్ లో పాల్గొంటూ తన పని పట్ల తనకు ఉన్న నిబద్ధతను చాటుకున్నారు. కత్రినాతో రొమాన్స్ చేస్తోన్న ఓ క్లిప్ ను అక్షయ్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అందులో తన ఎడమచేయికి ఉన్న బ్లాక్ ప్యాచ్ కనబడటంతో ఆ వీడియో వైరల్ కాసాగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X