రామ్ చరణ్ భామ ముద్దుల లోకం.. ఏకంగా అక్కడ కూడా అదే!! ఇష్యూ వైరల్

సెలబ్రిటీలు అన్నాక ఎక్కడికెళ్లినా, ఏ పబ్లిక్ ఈవెంట్‌కి కెమెరాలు వెంటాడుతూనే ఉంటాయి. వారి వారి డ్రెస్, వేషాధారణ మొదలుకొని ప్రతీ కదలికను కెమెరాలు గమనిస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒక్కోసారి కొని సీక్రెట్స్ బయటపడటం, వారి జీవన శైలికి సంబంధించి అనుకోని ఆధారాలు కెమెరాకు చిక్కడం లాంటివి జరుగుతుంటాయి. తాజాగా హీరోయిన్ ఆలియా భట్ విషయంలో అదే జరిగి సినీ సిర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయింది. వివరాల్లోకి పోతే..

 RRR బ్యూటీ.. రామ్ చరణ్‌ పక్కన

RRR బ్యూటీ.. రామ్ చరణ్‌ పక్కన

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ RRR సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం కాబోతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తుండగా.. రామ్ చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తోంది. ఇప్పటికే ఈమెకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కొంతమేర పూర్తయినట్లు తెలుస్తోంది.

పబ్లిక్‌లో ఆలియా.. ఆమె వెంటే!

పబ్లిక్‌లో ఆలియా.. ఆమె వెంటే!

ఇటీవలే ముంబయిలో ‘గిల్టీ' అనే వెబ్ సిరీస్ చూసేందుకు గాను ఓ మల్టీప్లెక్స్ వద్దకు వచ్చింది ఆలియా భట్. ఆమె వెంటే ఆలియా తల్లి సోనీ, సోదరి షహీన్ కూడా వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సెలబ్రిటీ ఫ్యామిలీకి కవర్ చేసేందుకు పెద్ద మొత్తంలో కెమెరాలు క్లిక్ అనిపించాయి. వారి వారి ప్రతీ కదలికను కెమెరాలో బంధించేశారు.

చేతిలో అలా పట్టుకుంది.. దానిపైనే దృష్టి

చేతిలో అలా పట్టుకుంది.. దానిపైనే దృష్టి

అయితే ఆ సమయంలో చేతిలో తన సెల్ ఫోన్ పట్టుకుంది ఆలియా. ఇంతవరకూ ఓకే గానీ ఆ సెల్ ఫోన్ కవర్‌పై ముద్దులు పెట్టుకుంటున్న వాల్ పేపర్ ముద్రించి ఉంది. దీంతో అది గమనించిన ఫొటోగ్రాఫర్లు ఆమె ఫోన్ వాల్‌పేపర్‌ను జూమ్ చేసి మరీ ఫొటోలు క్లిక్‌మనిపించారు. వీడియోలు కూడా జూమ్ చేసి తీశారు.

హాట్ ఇష్యూ.. ఆ వాల్ పేపర్‌లో

హాట్ ఇష్యూ.. ఆ వాల్ పేపర్‌లో

తీరా చూస్తే ఈ వాల్‌పేపర్‌లో ఆలియానే ఎవరికో ముద్దుపెడుతున్నట్లుగా ఉంది. మరోవైపు గత కొంతకాలంగా ఆలియా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోందని ప్రచారాలు జరుగుతున్నాయి. దీంతో ఈ ముద్దుల వాల్ పేపర్ తాలూకు పిక్స్, వీడియోలు సోషల్ మీడియాలో హాట్ ఇష్యూగా మారాయి.

అది ఖచ్చితంగా ఆ హీరోనే..

అది ఖచ్చితంగా ఆ హీరోనే..

ఇవి చూసిన నెటిజన్లు అందులో ఉంది కచ్చితంగా రణ్‌బీర్ కపూరే అని కామెంట్స్ చేస్తున్నారు. రణ్‌బీర్ సోదరుడు అర్మాన్ పెళ్లి వేడుకలో తీసిన ఫొటో ఇది అని, ఈ పెళ్లి వేడుకలోనే ఆలియా, రణ్‌బీర్ కిస్ చేసుకున్నారని, ఆ ఫొటోనే ఆలియా గుర్తుగా వాల్‌పేపర్‌గా పెట్టుకున్నారని పేర్కొంటున్నారు.

Recommended Video

RRR First Look : The Best Fan Made Posters | RRR Poster Review | JR NTR | Ram Charan

ఏడాదికాలంగా డేటింగ్‌.. వీరిద్దరూ కలిసి!

ఆలియా, రణ్‌బీర్ ఏడాదికాలంగా డేటింగ్‌లో ఉన్నారని వింటున్నాం. ఈ విషయమై ఈ ఇద్దరూ ఇప్పటిదాకా నోరు విప్పలేదు. కాకపోతే ఈ ఇద్దరి పెళ్ళికి సంబంధించి పనులు కూడా మొదలయ్యాయని టాక్ నడుస్తోంది. బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర'లో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X