మరోసారి బాలీవుడ్ సీనియర్ దర్శకుడితో అల్లు అర్జున్ మంతనాలు.. ఈసారి పక్కా?

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ మొత్తానికి పుష్ప సినిమాతో మొదటి సారి పాన్ ఇండియా సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించినటువంటి ఆ సినిమా కేవలం హిందీలోనే వంద కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ సినిమా ప్రభావంతో ఇప్పుడు అల్లు అర్జున్ కు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కొన్ని ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా బన్నీ ప్రముఖ దర్శకుడి ని కూడా ప్రత్యేకంగా కలుసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

కెరీర్ ను ఒక్కసారిగా మార్చేసింది..

కెరీర్ ను ఒక్కసారిగా మార్చేసింది..

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా సరికొత్త బిరుదుతో మరొక ట్యాగ్ అందుకున్న విషయం తెలిసిందే. మొత్తానికి పుష్ప సినిమా అతని కెరీర్ ను ఒక్కసారిగా మార్చేసింది. అంతే కాకుండా పుష్ప రెండవ భాగం పై కూడా అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ఆ సినిమా మిగతా షూటింగ్ కోసం అల్లు అర్జున్ దర్శకుడితో చర్చలు జరుపుతున్నాడు.

బాలీవుడ్ అగ్ర దర్శకులతో..

అంతేకాకుండా అల్లు అర్జున్ తన భవిష్యత్తు ప్రాజెక్టుల విషయంలో కూడా కొంత మంది బాలీవుడ్ అగ్ర దర్శకులతో కూడా చర్చలు కొనసాగిస్తున్నట్లు గా తెలుస్తోంది. అల్లుఅర్జున్ ఇదివరకే కొంత మంది బాలీవుడ్ దర్శకుల నుంచి కథలను విన్నాడు. అయితే అందులో ఏవి నచ్చకపోవడంతో దాదాపు మూడు కథలను రిజెక్ట్ చేసినట్లుగా కథనాలు వెలువడ్డాయి. పూర్తి స్థాయిలో కథ నచ్చితే గాని సినిమా ఓకే చేయకూడదు అని అల్లు అర్జున్ ఒక సరికొత్త వెళుతున్నట్లుగా కనిపిస్తోంది.

చాలా జాగ్రత్తగా..

ఎందుకంటే ఒకసారి వచ్చిన క్రేజ్ను మళ్లీ ఏ మాత్రం తగ్గించుకో కూడదని అల్లుఅర్జున్ చాలా జాగ్రత్తగా కథలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. అయితే చాలా రోజులుగా ఒక బాలీవుడ్ దర్శకుడు తో మాత్రం నిత్యం కథా చర్చల్లో పాల్గొంటున్నట్లు ఒక టాక్ అయితే వస్తుంది. ఆ దర్శకుడు మరెవరో కాదు సంజయ్ లీలా బన్సాలీ అని సమాచారం.

చివరగా ఆ సినిమాతో

బాలీవుడ్ లో ఎన్నో క్లాసిక్ సినిమాలను తెరకెక్కించిన టువంటి సంజయ్ లీలా భన్సాలీ చివరగా అలియా భట్ తో గంగుభాయి ఖతీయవాడి అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అయితే ఈ దర్శకుడు తదుపరి సినిమా సల్మాన్ ఖాన్ తో చేయాలని అనుకున్నాడు కానీ ఆ ప్రణాళికలు వర్కౌట్ కాలేదు.

ప్రాజెక్ట్ సెట్ అయినట్లేనా?

ఇక ఇప్పుడు అతని కన్ను అల్లు అర్జున్ పై పడినట్లుగా తెలుస్తోంది. పుష్ప సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ పాన్ ఇండియా మార్కెట్ ను క్రియేట్ చేసుకోవడం లో సక్సెస్ అయ్యాడు అని అతనితో మంచి హిస్టారికల్ సినిమా తెర పైకి తీసుకు వస్తే అద్భుతంగా ఉంటుంది అని సంజయ్ లీలా భన్సాలీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రత్యేకంగా చర్చల కోసం అల్లు అర్జున్ ముంబై కూడా వెళ్ళినట్లు సమాచారం. ఇదివరకే వీళ్లిద్దరు కలిసుకున్నట్లుగా టాక్ వచ్చిన విషయం తెలిసిందే. మరొకసారి కలుసుకోవడంతో తప్పకుండా ప్రాజెక్ట్ సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X