twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కేబీసీపై కేసు.. అసలేం జరిగిందంటే..

    |

    బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ 12)‌పై కేసు నమోదైంది. సెప్టెంబర్ 29వ తేదీన జరిగిన ఎపిసోడ్‌లో అడిగిన ఓ వివాదాస్పద ప్రశ్నపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లక్నోలో కేసు నమోదు చేశారు. హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా, అంతేకాకుండా కుల వివక్ష, అస్పృశ్యత అంశాల విషయంలో మనుసృతిని గురించి బీఆర్ అంబేద్కర్ ఖండించారు అని అమితాబ్ చెప్పడం వివాదంగా మారింది

    కేబీసీ 12 ఎపిసోడ్‌లో రూ.640,000 ప్రశ్నగా.. 1927 డిసెంబర్ 25 తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్, అతని అనుచరులు ఏ పుస్తకాన్ని దహనం చేశారు అని అడిగారు. ఆ ప్రశ్నకు a) విష్ణు పురాణం b) భగవద్గీత, c) రుగ్వేదం, d) మనుస్మృతి సమాధానాలు ఇచ్చారు.

    Amitabh Bachchans Kaun Banega Crorepati12 in legal troubles

    ఈ ప్రశ్న హిందువులు మనోభావాలను కించపరిచే విధంగా ఉంది. వామపక్షాల ఎజెండాను అమలు చేస్తున్నారు అంటూ నెటిజన్లు భగ్గుమన్నారు. కమ్యునిస్టులు తమ ప్రణాళిక ప్రకాశం చరిత్రను వక్రీకరిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో భగ్గుమన్నారు.

    English summary
    Case filed on Amitabh Bachchan's Kaun Banega Crorepati12. Show telecasted on BR Ambedkar and Manusmriti releated questiojn. In this occassion, A netizen quoted that, KBC has been hijacked by Commies. Innocent kids, learn this is how culture wars are win. It’s called coding.".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X