»   » బికినీలో కేకపుట్టించిన అమీరా దస్తర్.. శృంగార దీవిలో అందాల ఆరబోత!

బికినీలో కేకపుట్టించిన అమీరా దస్తర్.. శృంగార దీవిలో అందాల ఆరబోత!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Heroine Amyra Dastur Bikini Photoshoot at Ibiza

  బాలీవుడ్, టాలీవుడ్‌తోపాటు తమిళ చిత్ర పరిశ్రమలో తనదైన రీతిలో గ్లామర్ పండిస్తున్న అమీరా దస్తర్ తెరపైనే కాదు.. నిజ జీవితంలో కూడా మొహమాటం లేకుండా శృంగారాన్ని ఒలకబోస్తున్నది. ఇటీవల విడుదలైన మనసుకు నచ్చింది చిత్రంలో అమీరా అందాల ఆరబోతపై హాట్‌హాట్‌గా చర్చ జరిగింది. తాజాగా ఓ దీవిలో అమీరా బికినీ అందాలు జాతీయ పత్రికల్లో ప్రముఖంగా మారాయి.

  స్పెయిన్‌లోని ఐబిజాలో అమీరా దస్తర్

  స్పెయిన్‌లోని ఐబిజాలో అమీరా దస్తర్

  వేసవి తాపాన్ని తట్టుకునేందుకు అమీరా ప్రస్తుతం స్పెయిన్‌లోని ఐబిజా దీవికికు వెళ్లింది. ఐబిజాలో బికినీలో అందాల ప్రదర్శన అభిమానులను, పత్రికలను విపరీతంగా ఆకట్టుకొన్నది. సముద్రీ తీరంలో అమీరా చేప పిల్లలా ఎగురుతూ కనిపించిన దృశ్యాలను చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకొంటున్నారు.

  శృంగార విన్యాసాలతో కేక

  శృంగార విన్యాసాలతో కేక

  ఐబిజా దీవిలో ప్రస్తుతం సేద తీరుతున్నాను. 15 మీటర్ల ఎత్తు నుంచి దూకే విన్యాసాలు కొత్త అనుభూతిని పంచాయి. నేను ఇలా ఎన్నడూ ఫీట్లను చేయలేదు. కాస్త భయం కూడా వేసింది అని అమీరా వెల్లడించారు.

  విడదీయలేని బంధం

  విడదీయలేని బంధం

  ఐబిజా దీవిలో గడపడటం అనే విషయంలో చెప్పలేనంత ఇష్టం కలిగింది. ప్రకృతి రమణీయ దృష్యాలతో ఉన్న దీవితో విడదీయలేని అనుబంధం ఏర్పడింది. అక్కడ ప్రజలతో మమేకం కావడం, ఆ ప్రాంత విషయాలను తెలుసుకోవడం మరింత ఆనందంగా ఉంది అని అమీరా చెప్పారు.

  తమిళ, తెలుగు చిత్రాలతో

  తమిళ, తెలుగు చిత్రాలతో

  ప్రస్తుతం అమీరా చేతినిండా పుష్కలంగా సినిమాలు ఉన్నాయి. తమిళంలో సంతానంతో ఓడి ఓడి ఉజైకానమ్, జీవీ ప్రకాశ్‌తో ఓ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే రాజ్ తరుణ్‌తో కలిసి ఆమె నటించిన రాజుగాడు చిత్రం విడుదలకు ముస్తాబైంది.

  ప్రస్థానం రీమేక్‌లో

  ప్రస్థానం రీమేక్‌లో

  బాలీవుడ్‌లో మరో మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. రాజ్‌కుమార్ రావుతో మెంటల్ హై క్యా, తెలుగులో ఘన విజయం సాధించిన ప్రస్థానం హిందీ రీమేక్‌లో అలీ ఫజల్‌తొ కలిసి నటిస్తున్నారు.

  English summary
  Hot heroine Amyra Dastur, who is juggling projects in Bollywood and Kollywood, is having the time of her life. She made her Telugu debut this year and is currently waiting for the release of her second Telugu flick Rajugadu. The actress took some time off from work and flew off to Ibiza in Spain to unwind before getting back on the sets. And her pictures from the trip are evidence that she is a 'water baby'.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more