పెళ్ళికి ముందే సీనియర్ హీరోయిన్ గర్భవతి, అందుకే హడావిడిగా.. పట్టరాని కోపంతో భర్త!

Recommended Video

Neha Dhupia's Husband Angad Bedi Reacts On Social Media Comments

బాలీవుడ్ హాట్ బ్యూటీ నేహా ధూపియా గురించి తెలిసే ఉంటుంది. జూలీ వంటి చిత్రాల్లో నేహా ధూపియా అందాల సెగలు రేపింది. అటు టివి కార్యక్రమాల్లో, సినిమాల్లో నేహా రాణించింది. 37 ఏళ్ల వయసున్న ఈ బోల్డ్ బ్యూటీ పెళ్లి గురించి ఎలాంటి వార్తలు రాలేదు. కానీ ఈ ఏడాది ఎవరూ ఊహించని విధంగా నేహా ధూపియా వివాహం చకచకా జరిగిపోయింది. నేహా ధూపియా సడెన్ మ్యారేజ్ గురించి అనేక ఊహాగానాలు, రూమర్స్ ఉన్నాయి. ఈ వార్తలు ఎక్కువవుతుండడంతో నేహా ధూపియా భర్త అంగద్ బేడీ తాజగా స్పందించాడు.

 సోనమ్ కపూర్ వివాహంతో

సోనమ్ కపూర్ వివాహంతో

ఇటీవల సోనమ్ కపూర్ వివాహం కనీవినీ ఎరుగని విధంగా భారీ స్థాయిలో జరిగింది. అంతా సోనమ్ వివాహం గురించి చర్చించుకుంటున్న సమయంలో నేహా ధూపియా తనకు పెళ్ళైపోయిందంటూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది. దీనితో బాలీవుడ్ ఫాన్స్ అంత చిన్నపాటి షాక్ కు గురయ్యారు.

 హడావిడిగా

హడావిడిగా

37 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి ఊసే ఎత్తని నేహా ధూపియా ఇంత సడెన్ గా ఎందుకు పెళ్లి చేసుకుంది అనే చర్చ సర్వత్రా జరిగింది. దీని గురించి అనేక రూమర్స్ ప్రచారం జరుగుతున్నాయి. నేహా ధూపియా వివాహానికి ముందే గర్భవతి అయిందని అందుకే హడావిడిగా తనతో సన్నిహితంగా ఉన్నఅంగద్ బేడీని వివాహం చేసుకుందని రూమర్స్ వ్యాపించాయి.

హనీమూన్

హనీమూన్

ఇటీవల అంగద్, నేహా ధూపియా విదేశాలకు హనీమూన్ వెళ్లి సందడి చేసి వచ్చారు. తాజగా ఓ ఇంటర్వ్యూలో నేహా భర్త అంగద్ పాల్గొన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించి ప్రశ్నించగా అంగద్ మండిపడ్డాడు.

 పట్టరాని కోపంతో

పట్టరాని కోపంతో

నేహా ప్రెగ్నెంట్ కాబట్టి ఇంత హడావిడిగా వివాహం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి అని ప్రశ్నించగా అంగద్ పట్టరాని కోపంతో ఊగిపోయాడు. ఆ రూమర్స్ ని తీవ్రంగా ఖండించాడు. ప్రజలు కూడా ఇలాంటి అసత్య ప్రచారాలకు దూరంగా ఉండాలని కోరాడు.

సీక్రెట్స్ లేవు

సీక్రెట్స్ లేవు

తమి వివాహానికి సంబంధించి ఎలాటి సీక్రెట్స్ లేవు. కానీ తమ వివాహం ప్రైవేట్ కార్యక్రమంగానే నిర్వహించాలని భావించాం. అందుకే ముందుగా ఎవరికి చెప్పలేదు. పెళ్లి నిర్ణయం కూడా అనుకోకుండా జరిగిపోయింది. అంతమాత్రాన ఇందులో ఎలాంటి సీక్రెట్స్ లేవు అని అంగద్ అన్నారు.

భర్తగా సహించను

భర్తగా సహించను

నేహా ధూపియా గురించి ఇలాంటి రూమర్స్ సృష్టిస్తే భర్తగా సహించనని అంగద్ తెలిపాడు. మా వలన ఏదైనా ఇబ్బంది ఉంటె చర్చించవచ్చు. లేదా మంచిగా మాట్లాడుకోవచ్చు. అంతేకాని తమకు ఇబ్బంది కలిగించే వార్తలు సృష్టించవద్దని అంగద్ కోరాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X