For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అమీర్ ఖాన్ - కిరణ్ రావ్ మధ్యలో యువ నటి.. ఇది మహా దారుణం!

  |

  ఇండియన్ సినిమా హిస్టరీలో అమీర్ ఖాన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. సినిమా సినిమాకు నటుడిగా ఎంతగానో రాటు దేలారు. అయితే పర్సనల్ మ్యారేజ్ లైఫ్ లో మాత్రం అమీర్ ఖాన్ ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకోవడం భిన్నాభిప్రాయాలను కలిగిస్తోంది. ఇక రెండవ భార్యకు విడాకులు ఇవ్వడానికి గల కారణంపై అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఒక హీరోయిన్ పై కామెంట్స్ రావడం కూడా వైరల్ గా మారింది.

  ఈషా గుప్తా ఫొటోస్: హాట్ గర్ల్ ఫిట్నెస్ అంటే ఇలా ఉండాలి అంటున్న సెక్సీ బ్యూటీ

  రెండుసార్లు విడాకులు

  రెండుసార్లు విడాకులు

  అమీర్ ఖాన్ మొదట రీనా దత్తాను 1986లో వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు జన్మించిన తరువాత 16ఏళ్ళ అనంతరం ఆమెకు 2002లో విడాకులు ఇచ్చారు. వారు విడిపోయినప్పటికీ అప్పుడప్పుడు పిల్లలకు సంబంధించిన పుట్టినరోజు వేడుకల్లో ఫ్రెండ్లిగా పాల్గొంటున్నారు. ఇక కిరణ్ రావ్ తో కూడా అమీర్ 15ఏళ్ళ అనంతరం విడాకులు తీసుకున్నారు.

  కిరణ్ రావ్ - అమీర్ ఖాన్ మధ్యలో యువ నటి

  కిరణ్ రావ్ - అమీర్ ఖాన్ మధ్యలో యువ నటి

  ఇద్దరితో కూడా ఒకే తరహా కాలాన్ని వెచ్చించిన అమీర్ ఖాన్ నిర్ణయంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వస్తున్నాయి. అయితే వీరి మధ్యలో ఒక యువ నటి కూడా ఉన్నట్లు కామెంట్స్ వస్తుండడం కూడా వైరల్ గా మారింది. కిరణ్ రావ్ - అమీర్ ఖాన్ విడిపోవడానికి కారణం కూడా ఆమెనే అంటూ ట్రోల్స్ చేస్తుండడంతో అమీర్ అభిమానులు ఇది దారుణమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

  బికినీలో దిశా పటానీ అందాల విందు.. ఎక్కడా తగ్గట్లేదుగా, మామూలు రచ్చకాదు!

  ఫాతిమా సనా షేక్‌..

  ఫాతిమా సనా షేక్‌..

  ఇక ఆ యువ నటి మరెవరో కాదు. దంగల్ సినిమాలో అమీర్ కూతురిగా నటించిన ఫాతిమా సనా షేక్‌. ప్రస్తుతం ఆమె పేరు సోషల్ మీడియాలో గట్టిగానే ట్రెండ్ అవుతోంది. వారిద్దరి మధ్య ఏదో నడుస్తోందని కామెంట్స్ చేస్తుండడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అలాంటి కామెంట్స్ చేస్తూనే.. ఇది తమ వ్యక్తిగత అభిప్రాయం అంటూ వాదిస్తుండడం విశేషం.

  భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ

  భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ

  ఎందుకంటే గతంలో అమీర్ దేశంపై అలాగే దేశ భద్రతపై, ప్రభుత్వాలపై చేసిన కొన్ని కామెంట్స్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ తమది కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ ఓ వర్గం నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఫాతిమాకు 29 ఏళ్ళు కాగా అమీర్ ఖాన్ కు 56 ఏళ్ళు. దంగల్ సినిమా అనంతరం ఆమె థగ్స్‌ ఆఫ్‌ హిందోస్థాన్‌లో అమీర్ కు జోడిగా నటించింది.

  కలిసి పార్టీలకు..

  కలిసి పార్టీలకు..

  అమీర్ ఖాన్ తో ఫాతిమా చాలాసార్లు కనిపించిందని కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు గతంలో దిగిన ఫొటోలను కూడా ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. ఫాతిమా ముంబైకి వస్తే మొదట అమీర్ ఇంటికే వెళుతుందని అలాగే ఆ మధ్య అంబానీ ఇచ్చిన ప్రయివేట్ పార్టీకి కూడా ఇద్దరు కలిసి వెళ్లడం వెనుక అనుమానాలు బలపడ్డట్లు బాలీవుడ్ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి.

  Aamir Khan and Kiran Rao announce divorce, to remain friends and co-parents
  అప్పుడే కౌంటర్ ఇచ్చిన ఫాతిమా

  అప్పుడే కౌంటర్ ఇచ్చిన ఫాతిమా

  ఇక రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా అమీర్ పెద్దగా పట్టించుకున్నది లేదు. ఇక అప్పుడప్పుడు ఫాతిమా మాత్రం పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది. ఎవరితోనూ నాకు ఎలాంటి రిలేషన్ లేదని అనవసరంగా ఒకరిపై కామెంట్ చేయడం కరెక్ట్ కాదని విమర్శకులకి కౌంటర్ ఇచ్చింది. ఇక భవిష్యత్తులో అమీర్ మరొక పెళ్లి చేసుకుంటారా లేక సోలో లైఫ్ సో బెటర్ అని కంటిన్యూ అవుతారా అనేది చూడాలి.

  English summary
  In his personal marriage life, however, Aamir Khan's unexpected decision-making has caused controversy. There are various doubts as to the reason for divorcing the second wife. Comments on a heroine on social media have also gone viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X