For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జాహ్నవి సోదరికి రేప్ బెదిరింపులు.. ‘నీ అమ్మ, చెల్లికి..’ అంటూ అర్జున్ కపూర్ ఫైర్

    |

    సోషల్ మీడియా అందరికీ అందుబాటులో వచ్చిన తర్వాత ఎవర్నైనా ఏదైనా అనే పరిస్థితి ఏర్పడింది. సినీ ప్రముఖులకైతే ఆ బాధలు చెప్పలేని తరంగా మారాయి. ఇటీవల ప్రియాంక నిర్వహించిన ఓ కార్యక్రమంలో దివంగత శ్రీదేవి కూతురు జాహ్నవి తన సోషల్ మీడియా కష్టాలు వెల్లడించారు. సోషల్ మీడియా వల్ల కొన్ని సందర్భాలు చాలా బాధపడాల్సి వస్తుందని విషయాన్ని వెల్లడించారు. జాహ్నవి చెప్పిన విషయం ఏమిటంటే..

    కాఫీ విత్ కరణ్‌ షోలో

    కాఫీ విత్ కరణ్‌ షోలో

    నేను, నా సోదరుడు అర్జున్ కపూర్ ఇటీవల కరణ్ జోహర్ షోలో పాల్గొన్నాము. ఈ షోలో నా సోదరి అన్షులా కూడా మాకు సహకరించింది. ఏదో కన్ఫ్యూజన్‌తో నాకు సరిగా సహకరించలేకపోయింది. దాంతో నా సోదరుడు అర్జున్ కపూర్ గెలిచాడు. ఆ విషయంలో అన్షులాపై చాలా దారుణంగా కామెంట్లు చేశారు.

    వైరల్ అవుతున్న హాట్ బ్యూటీ ఫోటోస్... అక్కడ చెయ్యేసిందేంటి?

    అన్షులాను రేప్ చేస్తామని

    అన్షులాను రేప్ చేస్తామని

    నాకు సహకరించలేదనే కోపంతో అన్షులాను రేప్ చేస్తామని మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ చూసి నేను షాక్ తిన్నాను. సోషల్ మీడియాలో అసలు ముఖం చూపించలేని వారు కూడా హద్దు మీరుతున్నారు. నైతిక విలువలను తుంగలో తొక్కి దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. అది సరికాదు అని జాహ్నవి అభిప్రాయపడింది.

    సోషల్ మీడియాలో ఏదైనా

    సోషల్ మీడియాలో ఏదైనా

    సోషల్ మీడియాలో నా వ్యక్తిగత సమాచారాన్ని ఏదైనా పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తున్నది. నాతో ఉన్నవారిపై ఎలాంటి కామెంట్లు చేస్తారో, వారికి ఏమి జరుగుతుందో అనే విషయం భయపడాల్సి వస్తున్నది అని జాహ్నవి పేర్కొన్నారు.

     కాఫీ విత్ కరణ్‌లో జరిగిన

    కాఫీ విత్ కరణ్‌లో జరిగిన

    తన సోదరి అన్షులాపై వచ్చిన కామెంట్లపై అర్జున్ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాఫీ విత్ కరణ్‌లో జరిగిన విషయం చాలా చిన్నది. దానిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో అన్షులా, జాహ్నవిని దారుణంగా ట్రోల్ చేశారు అని అర్జున్ కపూర్ ఆవేదన వ్యక్తం చేశారు.

    నీ చెల్లికి, నీ అమ్మకు ఇలా

    సోషల్ మీడియాలో అలాంటి కామెంట్లు చేసే వారిని నేను పట్టించుకోను అంటూ ఫక్ అని ట్విట్టర్‌లో మెసేజ్ పెట్టారు. నీ చెల్లికి, అమ్మకు ఇలాంటి పరిస్థితి రావొద్దని భావిస్తాను అని అర్జున్ కపూర్ గట్టిగా సమాధానం ఇచ్చారు.

    English summary
    Priyanka mentioned the epidemic on social media called trolling and said that she blocks those who post rude comments. While talking about the same, Janhvi shared how her half-sister Anshula Kapoor received rape threats over a 'silly' thing they did on Koffee With Karan 6.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X