46 ఏళ్ల దర్శకుడి మూడో ప్రియురాలు, షాకిస్తున్న ఫోటోలు.. ఇప్పటికే ఇద్దరితో!

బాలీవుడ్ ప్రముఖ దర్శకులలో అనురాగ్ కశ్యప్ కూడా ఒకరు. రచయితగా, దర్శకుడిగా అనేక అద్భుత చిత్రాలకు పనిచేశారు. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్, తాప్సితో మన్మార్జియాన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అనురాగ్ కశ్యప్ నేడు 46వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అనురాగ్ కశ్యప్ మంచి ప్రతిభ కలిగిన దర్శకుడు. అనురాగ్ కశ్యప్ వ్యక్తిగత జీవితం ఒడిదుడుకులతో కూడుకున్నది. తాజగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి.

Recommended Video

Anurag Kashyap opens Up About Shubhra Shetty
అన్ని విభాగాల్లో ప్రతిభ

అన్ని విభాగాల్లో ప్రతిభ

అనురాగ్ కశ్యప్ కు ఫిలిం మేకింగ్ లో అన్ని విభాగాల్లో ప్రతిభ ఉంది. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా, నటుడిగా అనురాగ్ కశ్యప్ సత్తా చాటాడు. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ తో తెరకెక్కిస్తున్న మన్మార్జియాన్ చిత్రంపై అందరి దృష్టి నెలకొని ఉంది.

మూడో ప్రియురాలు

మూడో ప్రియురాలు

చాలా కాలం నుంచి ఓ యంగ్ బ్యూటీతో అనురాగ్ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడి పుట్టిన రోజు సందర్భంగా ప్రియురాలితో ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి. అనురాగ్ కశ్యప్ ప్రియురాలి పేరు శుభ్రా శెట్టి. తన ప్రొడక్షన్ విభాగంలో పనిచేస్తున్న ఈ 24 ఎల్లా యువతితో అతడికి పరిచయం ఏర్పడింది.

ఘాడమైన ప్రేమలో

ఘాడమైన ప్రేమలో

పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వీరిద్దరూ ప్రస్తుతం సహజీవహం చేస్తూ ఘాడమైన ప్రేమలో మునిగితేలుతున్నారు. ఈ 46 ఏళ్ల దర్శకుడి వ్యక్తిగత జీవితం గురించి ఇంతగా చర్చ జరగడానికి కారణం ఉంది. ఇప్పటికే అతడి నుంచి ఇద్దరు భార్యలు విడిపోయారు. శుబ్రా శెట్టి అనురాగ్ కు మూడో ప్రియురాలు.

కల్కి కొచ్లిన్‌తో విడాకులు

కల్కి కొచ్లిన్‌తో విడాకులు

మొదట అనురాగ్ ఆర్తి బజాజ్ అనే ఫిలిం ఎడిటర్ ని ప్రేమించి 2003 లో వివాహం చేసుకున్నాడు. 2009 లో విడాకులతో వీరిద్దరూ విడిపోయారు. ఆ తరువాత నటి కల్కి కొచ్లిన్ తో ప్రేమాయణం సాగించి 2011 లో వివాహం చేసుకున్నాడు. ఈ బంధం కూడా ఎక్కువరోజులు నిలవలేదు. 2015 లో వీరిద్దరూ విడిపోయారు.

త్వరలో వివాహం

త్వరలో వివాహం

తన ప్రొడక్షన్ లోనే పనిచేస్తున్న శుభ్రా శెట్టితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అనురాగ్, శుభ్రా త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివాహం చేసుంటారా లేక సహజీవనాన్నే కొనసాగిస్తారా అనేది తేలాలంటే అనురాగ్ క్లారిటీ ఇవ్వాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X