సుశాంత్‌ మేనేజర్ వాట్సప్ ఛాట్ లీక్.. ఆ విషయాన్ని బయటపెట్టిన అనురాగ్ కశ్యప్

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, రియా చక్రవర్తి చుట్టూ బిగుస్తున్న ఉచ్చును చూసిన బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సంచలన కామెంట్స చేశాడు. ప్రతీ ఒక్కరూ రియా రక్తం తాగుతున్నారు. మమ్మల్ని కూడా చిత్రమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఆమె ఈ నేరం చేయలేదని మీకెలా తెలుసు? అదెలా తెలుసు? మీరంతా మరిచిపోయే గత పదేళ్లుగా ఇండస్ట్రీతో సుశాంత్‌కు సంబంధం ఉంది. మాకు బాగా తెలుసు అంటూ సుశాంత్ మేనేజర్‌తో జరిగిన వాట్సప్ సంభాషణను లీక్ చేశాడు.

అందుకే మౌనం..

అందుకే మౌనం..

సుశాంత్ అంటే అభిమానం ఉంది కాబట్టి అందరూ మౌనంగా ఉన్నారు. ఇప్పటికే చాలా దూరం వెళ్లారు.. రియాను చాలా టార్గెట్ చేశారు. రిపబ్లిక్ మా అభిప్రాయాన్ని ఎప్పుడూ పరిగణలోకి తీసుకోదు అంటూ సుశాంత్ ప్రవర్తన గురించి తెలిసే విషయాలను చెప్పాడు.

నన్ను క్షమించండి..

నన్ను క్షమించండి..

ఈ చాటింగ్‌ను బయటకు తెచ్చినందుకు నన్ను క్షమించండి. మే 22న ఈ సంభాషణ జరిగింది. ఇంత వరకు ఇది బయటకు చెప్పొద్దు అనుకున్నాను.కానీ ఇప్పుడు ఆ అవసరం వచ్చింది. నా వ్యక్తిగత కారణాల వల్లే ఆయనతో సినిమాలు చేయలేదని తెలిపాడు. ఇక సుశాంత్ తనను దెయ్యంలా వెంటాడని కూడా చెప్పుకొచ్చాడు.

వాట్సప్ చాటింగ్..

వాట్సప్ చాటింగ్..

సుశాంత్ మేనేజర్‌తొ అనురాగ్ చేసిన చాట్ షేర్ చేశాడు. ఇందులో మహేష్ భట్, రణ్‌వీర్ సింగ్ హస్తం కూడా ఉందని తెలుస్తోంది. అనురాగ్ కశ్యప్‌ సినిమా చేయాలని చూసినా అది కుదరలేదు. మధ్యలో బేదాభిప్రాయాలు వచ్చాయి. ఇక సుశాంత్ మేనేజర్ సైతం అనురాగ్‌ను రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సుశాంత్ కొంచెం ప్రాబ్లమెటిక్ అంటూ అనురాగ్ సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. ఇక సుశాంత్ మరణించిన రోజున కూడా మేనేజర్‌తో మాట్లాడినట్టు కనిపిస్తోంది.

Recommended Video

Sushant Singh Rajput సూసైడ్ కి Bollywood Lady Gangs నే కారణం ! Raveena Tandon
తనను పట్టించుకోలేదని

తనను పట్టించుకోలేదని

ఫీల్ అవుతున్నా.. తాను కథలు చెప్పినా సుశాంత్ మాత్రం సినిమా చేయడానికి సిద్దంగా లేడని, పెద్ద ప్రొడక్షన్, డైరెక్టర్లతో చేయాలని చూశాడు, తనను పట్టించుకోలేదని అనురాగ్ ఆ మధ్య కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ గ్రడ్జ్ ఉంచుకోకుండా తానే సుశాంత్‌తో మాట్లాడి ఉండి ఉండే బాగుండేదని, ఫీల్ అవుతున్నా అని అనురాగ్ చెప్పినట్టుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X