twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బికినీలో అందాలతో అదరగొట్టిన అనుష్క.. స్టార్ క్రికెటర్ ఫిదా!

    |

    బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఒక దశలో స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ లో చక్రం తిప్పిన విషయం తెలిసిందే. దాదాపు స్టార్ హీరోలందరితోను స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ వివిధ కోణాల్లో తన గ్లామర్ తో ఎంతగానో ఆకట్టుకుంది. ఇక అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకున్న అనుష్క ఆ తరువాత యాడ్స్ తో కూడా భారీ ఆదాయాన్ని అందుకుంది. ఆ రూట్లో పరిచయమైన ఇండియన్ క్రియేటర్ విరాట్ కోహ్లితో ప్రేమ ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. ఇక ఈ బ్యూటీ ఒక బిడ్డకు జన్మనిచ్చింది కూడా. అయితే అనుష్క చాలా కాలం అనంతరం బికినీలో దర్శనమిచ్చింది.

    అందంపై కామెంట్స్

    అందంపై కామెంట్స్

    మోడలింగ్ ప్రపంచంలో మొదట తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అనుష్క శర్మ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో అవకాశం కోసం బాగానే కష్టపడింది. ఆమెకి మొదట్లోనే షారుక్ ఖాన్ తో నటించే అవకాశం దక్కింది. అయితే ఈ సినిమా విడుదల కాకముందు కు అనుష్క శర్మ అందం పై అనేక రకాల కామెంట్స్ వచ్చాయి ఆమె అంత అందంగా ఏమీ లేదు అంటూ మిగతా హీరోయిన్స్ తో పోల్చడం మొదలు పెట్టారో కానీ అనుష్క శర్మ మాత్రం తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

    బాక్సాఫీస్ సెంటిమెంట్

    బాక్సాఫీస్ సెంటిమెంట్

    మెల్లగా తలలోని నటనను వెండితెరపై విభిన్న కోణాల్లో ప్రెసెంట్ చేసిన అనుష్క ఆ తర్వాత కూడా పెంచుతూ వచ్చింది అతి తక్కువ కాలంలోనే ఈ బ్యూటీకి స్టార్ట్ అయితే వచ్చింది దాదాపు అగ్రహీరోలతో నటించే అవకాశం లభించింది అనుష్క శర్మ ఇలాంటి సిగ్గుచేటు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుని అనే సెంటిమెంట్ కూడా కొనసాగింది. బ్యూటీ బికినీ లో ఫోటో షూట్ చేసేటప్పుడు అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి మొదటిసారిగా కనిపించిన సోషల్ మీడియా కూడా షేక్ అయింది.

     విరాట్ తో ప్రేమాయణం

    విరాట్ తో ప్రేమాయణం

    ఇక విరాట్ కోహ్లీతో పరిచయం ఏర్పడిన తర్వాత అనుష్క శర్మ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. యాడ్స్ షూట్స్ లో ఏర్పడిన పరిచయం ఆ తరువాత ప్రేమ వరకు వెళ్లింది. ఆ తరువాత ఐదేళ్ల వరకు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట పెళ్లి వరకు వెల్లింది. ఇక ఇటీవల వారు కూతురికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. వమికా కోహ్లీ అని పేరు పెట్టగానే సోషల్ మీడియాలో చాలా వేగంగా ట్రెండ్ లిస్ట్ లోకి చేరిపోయింది. ఇక కూతురు జన్మిచ్చిన అనంతరం అనుష్క గ్లామర్ ప్రపంచానికి దూరంగానే ఉంది.

    చాలాకాలం తరువాత బికినీలో

    చాలాకాలం తరువాత బికినీలో

    ఇక చాలా కాలం తరువాత అనుష్క శర్మ బికినీలో దర్శనమిచ్చింది. ఒక గ్రీన్ కలర్ బికినీలో అమ్మడు చాలా హాట్ గా కనిపించడంతో ఆ ఫొటో నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ఎప్పుడు లేని విధంగా పోజు కూడా ఇచ్చింది. ఇక ఆమె రెండు విబిన్నమైన ఫొటోలను అలా పోస్ట్ చేయగానే సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అయ్యింది.

    Recommended Video

    Hero Sudheer Babu Interaction With His Lady Fan
    విరాట్ రియాక్షన్

    విరాట్ రియాక్షన్

    ఇక అనుష్క శర్మ ఎలాంటి ఫొటో పోస్ట్ చేసినా కూడా ఆమె భర్త విరాట్ కోహ్లీ వెంటనే ఎదో ఒక రియాక్షన్ అయితే ఇస్తుంటాడు. ఇక భార్యను అలా బికినీలో చూడగానే లవ్ ఏమోజీ కళ్ళు జిగేల్ మన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. ఇక ఆ కామెంట్ కు కూడా భారీ స్థాయిలో లైక్స్ వచ్చాయి. మరికొందరు స్టార్ సెలబ్రెటీలు కూడా ఆ పోటోపై పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేలా కామెంట్ చేశారు.

    English summary
    Anushka sharma latest bikini photo viral in social media..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X