జస్ట్ గెట్ లాస్ట్.. అర్జున్ కపూర్‌పై మండిపడిన అలియా భట్.. అసలేం జరిగిందంటే!
క్యూట్ హీరోయిన్ అలియా భట్ గురించి ప్రత్యకంగా చెప్పనవసరం లేదు. ఆమె బాలీవుడ్ లో చాలా అల్లరి పిల్ల. అందరితో సరదాగా ఉంటుంది. అలియా భట్ తన నటనతో చలాకి తనంతో అందరిని ఆకర్షిస్తుంది. తాజగా అర్జున్ కపూర్ తో జరిగిన సరదా ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అర్జున్ కపూర్, అలియా భట్ మంచి స్నేహితులు. 2 స్టేట్స్ చిత్రాల్లో వీరిద్దరూ కలసి నటించారు. ఇటీవల రాఖీ పండగ సందర్భంగా కారం జోహార్ కుమారుడు యాష్ కు రాఖి కట్టింది. ఆ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. కరణ్ జోహార్ బుజ్జి కుమారుడు యాష్ క్యూట్ లుక్స్ తో ముద్దొచ్చే విధంగా ఉన్నాడు.

రాఖి కడుతూ
ఇటీవల రాఖీ పండగ సందర్భంగా కారం జోహార్ కుమారుడు యాష్ కు రాఖి కట్టింది. ఆ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. కరణ్ జోహార్ బుజ్జి కుమారుడు యాష్ క్యూట్ లుక్స్ తో ముద్దొచ్చే విధంగా ఉన్నాడు.

నా బుల్లి తమ్ముడు
నా బుజ్జి తమ్ముడు.. ఒకసారి అతడి ముఖం వంక చూడండి అంటూ యాష్ క్యూట్ నెస్ గురించి అలియా భట్ కామెంట్ పెట్టింది. దీనికి అర్జున్ కపూర్ సరదాగా బదులిస్తూ అలియా భట్ ని ఆటపట్టించడానికి ప్రయత్నించాడు. నువ్వనుకున్నంత ఉత్సాహంగా వాడు లేడు అంటూ కామెంట్ పెట్టాడు.

గెట్ లాస్ట్
అంతే సరదాగా అలియా భట్ కూడా రిప్లై ఇచ్చింది. అర్జున్ కపూర్.. జస్ట్ గెట్ లాస్ట్. యాష్ నాతో మంచిగా ఆడుకుంటున్నాడు అంటూ రిప్లై ఇచ్చింది. వీరి సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కరణ్ జోహార్ నిర్మాణంలో
అలియా, అర్జున్ కపూర్ జంటగా నటించిన 2 స్టేట్స్ చిత్రం కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కింది. అర్జున్ కపూర్, కరణ్ జోహార్ నాకు మంచి స్నేహితులు. వారితో ఎలాంటి విషయాన్ని అయినా ధైర్యంగా చర్చిస్తాను అంటూ అలియా భట్ ఇటీవల ఇంటర్వ్యూ లో తెలిపింది.


Click it and Unblock the Notifications











