అర్జున్ రెడ్డి డైరెక్టర్ మరో బాలీవుడ్ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!

ట్రైలర్ తోనే సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి థియేటర్స్ లోకి వచ్చిన తరువాత కూడా అదే రేంజ్ లో హవా క్రియేట్ చేసింది. లేదు. సినిమాతో దర్శకుడి స్థాయి బాలీవుడ్ వరకు వెళ్లింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మళ్ళీ అదే కథను బాలీవుడ్ లో రీమేక్ చేయగా సినిమా అక్కడ కూడా బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. దీంతో అతనికున్న క్రేజ్ బాలీవుడ్ లో మరింత పెరిగింది.

ఏకంగా రణ్ బీర్ తో మరో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. అయితే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది. లేటెస్ట్ గా వస్తున్న టాక్ ప్రకారం సినిమా 2022 దసరాకు రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాకు 'ఎనిమల్' ఆన్స్ టైటిల్ ను ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. మాఫియా బ్యాక్ డ్రాప్ లోనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

Arjun reddy director sandeep vanga next bollywood movie release date

ఇక సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసమని తెలుగు వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి సినిమాకు రధన్ మ్యూజిక్ అందించగా హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంధించాడు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక అదే తరహాలో మళ్ళీ హిందీ రీమేక్ కబీర్ సింగ్ కు పని చేసిన రమేశ్వర్ ను తదుపరి ప్రాజెక్టుకు కూడా ఫైనల్ చేసినట్లు సమాచారం. అతని విషయంలో సందీప్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X