Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- News
అగ్నివీరుల కోసం ఇకపై కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్: పాన్ ఇండియా రిక్రూట్మెంట్స్: ఆర్మీ ప్రకటన
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
శృంగారం వల్ల ఉపయోగాలు.. నేను శృంగార కన్య అంటూ.. స్టార్ హీరో భార్య బోల్డ్ కామెంట్స్
ఇటీవల కాలంలో కొంతమంది సినీ తారలు శృంగార జీవితం గురించి చాల ఓపెన్ గా మాట్లాడుతున్నారు. ఎలాంటి మొహమాటం లేకుండా మానవ జీవితంలో అది కూడా ఒక భాగమని ఆరోగ్య దృష్ట్యా దానిపై కూడా పూర్తి అవగాహనతో ఉండడం మంచిది అని చెబుతున్నారు. ఇక రీసెంట్ గా ప్రముఖ హీరో భార్య కూడా శృంగారం గురించి చేసిన బోల్డ్ కామేంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఆమె ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసింది.. అనే వివరాల్లోకి వెళితే..

రొమాంటిక్ లైఫ్
సినీ ప్రపంచంలో రొమాంటిక్ లైఫ్ కు సంబంధించిన ఎన్నో రియల్ స్టోరీలు హాట్ టాపిక్ గా మారుతుంటాయి. చాలామంది సినీ తారలు ప్రేమకు సంబంధించిన విషయాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇక రొమాంటిక్ శృంగార జీవితం గురించి ఓపెన్ గా మాట్లాడే వారి సంఖ్య కూడా ఎక్కువవుతోంది. అది కూడా ఒక ఆరోగ్య సూత్రమే అంటూ శృంగారం గురించి సలహాలు ఇస్తున్నారు.

ఇష్టమైన శృంగార భంగిమ
ఇక
ఆ
మధ్య
కాలంలో
బాలీవుడ్
గ్లామరస్
బ్యూటీ
మలైకా
అరోరా
కూడా
శృంగారానికి
సంబంధించిన
ఒక
విషయాన్ని
చెప్పి
నేషనల్
మీడియాలో
ఫోకస్
అయ్యింది.
తనకు
ఇష్టమైకన
శృంగార
భంగిమ
గురించి
కూడా
ఆమె
చాలా
బోల్డ్
గా
క్లారిటీ
ఇవ్వడం
అప్పట్లో
అందరిని
ఆశ్చర్యన్ని
కలిగిచింది.
ఇక
ఆమె
ప్రస్తుతం
యువ
హీరో
అర్జున్
కపూర్
తో
ప్రేమలో
ఉన్న
విషయం
తెలిసిందే.

హీరో భార్య బోల్డ్ కామెంట్స్
ఇక
రీసెంట్
గా
ఒక
స్టార్
హీరో
భార్య
కూడా
శృంగారానికి
సంబంధించిన
ఒక
విషయాన్ని
చెప్పి
సోషల్
మీడియాలో
హాట్
టాపిక్
గా
నిలిచింది.
ఆమె
ఎవరో
కాదు.
బాలీవుడ్
ఇండస్ట్రీలో
టాలెంటెడ్
హీరోగా
గుర్తింపును
అందుకున్న
ఆయుష్మాన్
ఖురానా
భార్య.
ఆమె
పేరు
తాహిరా
కశ్యప్.
బాలీవుడ్
ఇండస్ట్రీలో
బ్యూటీఫుల్
కపుల్
గా
క్రేజ్
అందుకున్న
ఈ
జంటకు
ఫ్యాన్స్
ఫాలోవర్స్
గట్టిగానే
ఉన్నారు.

శిల్పా శెట్టితో..
ఇక
తాహిరా
కశ్యప్
చేసిన
కామెంట్స్
వివరాల్లోకి
వెళితే..
ప్రముఖ
నటి
శిల్పా
శెట్టి
హోస్ట్
గా
వ్యవహరిస్తున్న
'షేప్
ఆఫ్
యు'లో
తాహిరా
ప్రత్యెక
అతిథిగా
వెళ్లారు.
ఇక
ఆ
ప్రోగ్రామ్
లో
తాహిరా
భార్యాభర్తలు
శృంగారం
జీవితంలో
ఎలా
ఉంటే
బావుంటుందని
అనే
ప్రశ్నను
ఎదుర్కొంది.
ఇక
తాహిరా
ఆ
విషయంలో
పెద్దగా
ఆలోచించకుండా
సూటిగా
తన
సమాధానం
చెప్పింది.

శృంగారం చేస్తే .
ఒక
విధంగా
తాహిరా
తన
శృంగారానికి
సంబంధించిన
విషయం
గురించి
చెప్పకనే
చెబుతూ
బోల్డ్
గా
మాట్లాడేసింది.
శృంగారాన్ని
మించిన
మంచి
వ్యాయామం
మరొకటి
ఉండదని
అంటూ
ఒక
బలమైన
కామెంట్
చేయడం
విశేషం.
శృంగారం
చేస్తే
క్యాలరీల
శక్తి
ఎక్కువగా
ఖర్చు
అవుతుందని
పేర్కొన్న
ఆమె
అదే
బెస్ట్
వర్కౌట్
అని
వివరణ
ఇవ్వడం
సోషల్
మీడియాలో
కూడా
వైరల్
గా
మారింది.

శృంగార కన్యలా..
అంతే కాకుండా తాహిరా తను జీవితంలో ఎదుర్కొన్న ఒక సవాల్ గురించి చెబుతూ.. కొన్ని నెలల క్రితం క్యాన్సర్ తో ఇబ్బంది పడ్డానని.. అయితే అప్పుడు తాను గుండు కూడా కొట్టించుకున్నాను అని.. తన మొహాన్ని అద్దంలో చూసుకున్నప్పుడు.. అందంగా ఉన్న శృంగార కన్యలా బావించేదాన్ని అని.. షేప్ ఆఫ్ యు కార్యక్రమంలో తాహిరా వివరణ ఇచ్చింది.