‘పాకిస్థాన్ హీరోను ఇండియాలో బ్యాన్ చేయండి .. బాలీవుడ్ నుండి తరిమి కొట్టండి’
ఇండియన్ సినిమా దగ్గర ఇప్పుడు ఒక భాష నుంచి మరొక భాషకి చాలామంది నటీనటులు దర్శకులు అలాగే ఇతర తారలు టెక్నీషియన్స్ కూడా కలిసి పని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పాన్ ఇండియా లెవెల్ లో భాషతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలు ఇప్పుడు చేస్తున్నారు అంతా కానీ ఇంకొందరు ఫిలిం మేకర్స్ ఇతర దేశాలకు సంబంధించిన ఆర్టిస్టులను కూడా తీసుకొచ్చి సినిమాలు చేస్తున్నారు.
ఇలాంటివి విన్నప్పుడు కొన్నిసార్లు బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం ఇండియన్ సినిమా ఆడియన్స్ ఒక రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన భారతదేశానికి ఎప్పటినుంచో శత్రుదేశం అయినటువంటి పాకిస్తానీ నటుల్ని మన దగ్గర ఎంకరేజ్ చేస్తూ ఉండడం ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్ కి నచ్చడం లేదు.

కాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రంలో ఒకటైన దర్శకుడు హను రాఘవపూడి సినిమాలో హీరోయిన్ ఒక పాకిస్తాన్ నటి అనే ముద్ర హీరోయిన్ ఇమాన్వికి పెద్ద ఎత్తున సంచలనంగా ఇప్పుడు మారింది. నిజానికి ఈ టాక్ ముందు నుంచి ఉంది.
కానీ లేటెస్ట్ గా కాశ్మీర్ ఉగ్రవాదు దాడి జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ దేశం అంటే ఇప్పుడు భారతదేశ ప్రజలు మండిపడుతున్నారు ఇలా సినిమాల విషయంలో కూడా ఈ సున్నిత అంశం. పలువురు సెలబ్రిటీస్ వరకు వెళ్లి ఎఫెక్ట్ గా మారుతుంది.
అయితే ఇలా ఓ బాలీవుడ్ కి చెందిన హీరోయిన్ తదుపరి సినిమాపై గట్టి ఎఫెక్ట్ అప్పుడు పడుతుంది. కాగా ఆ హీరోయిన్ నీ ప్రముఖ నటి వాణి కపూర్ కాగ ఆమె నటించిన లేటెస్ట్ చిత్రం 'అబీర్ గులాల్' అనే సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేయకూడదని కచ్చితంగా బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు ఈ సినిమాపై వినిపిస్తున్నాయి.
అయితే ఈ సినిమాని బ్యాన్ చేయాలని కోరడంపై గట్టు కారణం కూడా ఉంది. ఈ సినిమాలో హీరోగా పాకిస్తాన్ కి చెందిన నటుడు ఫవాద్ ఖాన్ ను తీసుకొచ్చి హీరోగా పెట్టారు మనవాళ్లు. దీంతో ఒక పాకిస్తాన్ హీరోని ఎలా ఎంకరేజ్ చేస్తారంటూ మన దగ్గర హీరోలు లేరా పాకిస్తాన్ నుంచి వచ్చిన హీరోయిన్ ఎంకరేజ్ చేయడం అవసరమా ఈ సినిమాని కచ్చితంగా బ్యాండ్ చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ అనేకమంది హిందువులు కూడా పిలుపునిచ్చారు.
దీంతో ఈ సినిమా విడుదల ఒకంత ప్రశ్నార్థకంగా మారింది కాగా ఈ సినిమా విషయంలో హీరోయిన్ వాణి కపూర్ పై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మరో అంశం ఏమిటంటే ఈ సదరు పాకిస్తానీ నటుడికి బాలీవుడ్ వాళ్ళు అతను చేసిన మొత్తం 12 సినిమాల్లో నాలుగు సినిమా అవకాశాలు బాలీవుడ్ వారు ఇచ్చారట. దీంతో బాలీవుడ్ నిర్మాతలపై కూడా నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ రానున్న మే తొమ్మిదికి లాక్ చేసి ఉంచారు మరి ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో అనేది వేచి చూడక తప్పదు.


Click it and Unblock the Notifications











