Urfi Javed: డ్రెస్ లేకుండా చేతులతో ప్రయివేట్ పార్ట్స్ ను దాచిన టెలివిజన్ నటి.. హద్దులు దాటేలా..
గ్లామరస్ ప్రపంచంలో కొంతమంది నటీమణులు ఊహించని రేంజ్ లో ఫోటోషూట్స్ తో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. బికినీ అందాలు మాత్రమే కాదు అంతకుమించి అనేలా ఫోటో షూట్ తో దర్శనమిస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఇక హిందీ టెలివిజన్ నటిగా గుర్తింపు అందుకున్న ఉర్ఫీ జావిద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిసారి కూడా తన అందంతోనే ఆమె మీడియాలో హైలెట్ అయ్యే విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా మరోసారి జావిద్ మతిపోయే అందాలతో అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం చేతులతో ప్రైవేట్ పార్ట్స్ ను దాచుకుంటూ స్టిల్స్ ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

ఆ విధంగా కెరీర్ స్టార్ట్
టెలివిజన్ ప్రపంచంలో ఉర్ఫీ జావిద్ మొదట్లో చాలా సింపుల్ గానే కనిపించింది ఎక్కువగా కామెడీ సీరియల్స్ ద్వారా తన రేంజ్ ను పెంచుకునే ప్రయత్నం చేసింది. 2017లో మొదలైన బడే భయ్యా కి దుల్హనియా అనే సీరియల్ లో ప్రధాన పాత్రలో కనిపించిన జావిద్ ఆ తర్వాత మరికొన్ని సీరియల్స్ లో కూడా వెను వెంటనే అవకాశాలు అందుకుంది. ఆ విధంగా తన నటన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

బిగ్ బాస్ తో క్రేజ్
సినిమాల్లో కూడా అవకాశాలు అందుకోవాలి అని ఉర్ఫీ మొదటి నుంచి కూడా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆమెకి సరైన అవకాశాలు దక్కడం లేదు. గత ఎడాది హిందీ బిగ్ బాస్ నాన్ స్టాప్ ద్వారా కొంత క్రేజ్ అయితే వచ్చింది. అప్పట్లో కొన్ని సినిమాలు కూడా మొదలైనప్పటికీ అవి మధ్యలోనే ఆగిపోయాయి. అయితే ఆమె మాత్రం అవకాశాల కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. రెగ్యులర్ ఫోటోషూట్స్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు వీడియోలో హైలెట్ కావాలని ప్రయత్నాలు చేస్తోంది.

విమర్శలు వచ్చినా..
తరచుగా బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారేలా ఉర్ఫీ జావిద్ ఊహించని ఫోటోషూట్స్ తో దర్శనమిస్తూ ఉంటుంది. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి డ్రెస్ వేసినా కూడా అందులో గ్లామర్ డోస్ ఊహల కందని రేంజ్ లోనే ఉంటుంది. చాలాసార్లు ఆమె స్టైల్ పై విమర్శలు ట్రోలింగ్ వచ్చినప్పటికీ కూడా జావిద్ ఏమాత్రం తగ్గకుండా ఇంకా అదే తరహాలో కొనసాగుతోంది.

టాప్ అందాలతో..
ఇక జావిద్ ఇటీవల మరోసారి ఊహించని విధంగా ఫోటోషూట్ తో ఆశ్చర్యపరిచింది. ఆమె కేవలం చేతిలు అడ్డుపెట్టుకొని తన టాప్ అందాలను ప్రజెంట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాకుండా క్యాప్షన్ కూడా ఇచ్చింది. హెల్పింగ్ హాడ్స్ అని ఇవ్వడంతో వీడియో పై వివిధ రకాల భిన్నమైన కామెంట్లు అయితే వెలువడుతున్నాయి. ఏదేమైనా కూడా జావిద్ ఊహలకందని రేంజ్ లో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచింది.

అంతకుమించి అనేలా
జావిద్ ప్రతిసారి కూడా వివిధ రకాల భిన్నమైన కాస్టమ్స్ తో తన డ్రెస్సింగ్ స్టైల్ ను మార్చుకుంటూ ఉంటుంది. ఇదివరకేమో చాలాసార్లు బికినీలో కూడా కనిపించింది. కానీ ఈసారి అంతకుమించి అనేలా కేవలం ఒక బికినీతో ఫోటోలకు స్టిల్ ఇచ్చింది. జావిద్ ఇలా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అందుకు పెద్దగా అవకాశాలు అయితే రావడం లేదు.


Click it and Unblock the Notifications











